జాతీయభావం కరువైన కమ్యూనిస్థులు – Jateeyabavam Karuvaina Communistlu
జాతీయభావం కరువైన కమ్యూనిస్థులు – Jateeyabavam Karuvaina Communistlu
ప్రతి దశాబ్దంలో ఒక పెద్ద చారిత్రాత్మక తప్పిదం కమ్యూనిస్టులు చేశారు. అయితే జ్యోతిబసుని ప్రధానమంత్రి పదవిని స్వీకరించకుండా సిపిఎం అడ్డుకోవడం మాత్రమే తప్పిదంగా బహిరంగంగా అంగీకరించారు. దానికి ముందు అనేక తప్పిదాలు, దాని తర్వాత మరికొన్ని తప్పిదాలు చేస్తూనే ఉన్నారు. ఆ తప్పిదాల చిట్టా చాలా పెద్దది. అందులో నుండి చాలా ముఖ్యమైనవి గుర్తించి వ్యాసాలుగా ప్రచురించే యత్నం చేశాము.
భారత సురక్ష – 12 పుస్తకాల సెట్ – Bharata Suraksha
భారత సురక్ష – 12 పుస్తకాల సెట్ – Bharata Suraksha
ధర్మం పై జరుగుతున్న కుతంత్రాలని అర్థం చేసుకోవడానికి ఈ 12 పుస్తకాలు తప్పక చదవండి
వారధి – విలువల వారధి..విజయాల సారథి (Varadhi)
వారధి – విలువల వారధి..విజయాల సారథి (Varadhi)
BITS, IIT మరియు IIM విద్యార్థులు రూపొందించిన “వారధి” పుస్తకాలు మీ పిల్లలలో, చిన్నతనం నుంచే ఆత్మవిశ్వాసం, ఏకాగ్రత, సమయస్ఫూర్తి మరియు నైతిక విలువలను పెంపొందిస్తాయి.
ఇండియా నుండి భారత్ – ఒక ప్రయాణం
ఇండియా నుండి భారత్ – ఒక ప్రయాణం
This is the Telugu translation of Sri Prashant Pole’s book ” India se Bharat – ek Pravaas”
ఆహుతి Aahuti
స్వతంత్ర భారతదేశంలో మార్క్సిస్టులు, నక్సలైట్లు, మతఛాందసవాదులు అనే ఒక కొత్త తరం ‘ జాతి విచ్ఛిన్నవాదులు ‘ ఈ నేలకు సంబంధించిన …
త్యాగమయి సోదరి నివేదిత – Tyagmayi Sodari Nivedita
ఐర్లాండ్ జన్మించిన సోదరి నివేదిత భారతదేశానికి విచ్చేసి, భారతదేశ చరిత్రలో మరియు స్వాతంత్య్ర పోరాటంలో ఈమె పాత్ర ప్రముఖంగా చెప్పుకోదగ్గది.
మారుతున్న కాలానికి హిందుత్వం – Marutunna Kaalaniki Hindutvam
హిందూ అనేది సంస్కృతిని కూడా సూచించే పదం. భారతదేశపు సాంప్రదాయిక సంస్కృతి, కళలకు, విజ్ఞానానికి ఇంకా లోతైన భావనలకు సంబంధించి ఈ భూమికి, దీని సామాన్య ప్రజానీకానికీ చెందిన అనేక అంశాలు ఈ హిందూ అనే పదం పరిధిలోకి వస్తాయి.
మహిళ నిన్న.. నేడు.. రేపు – Mahila Ninna Nedu Repu
స్త్రీత్వం అంటే ‘మాతృత్వం’
భారతదేశంలో ఆదర్శ మహిళ అంటే అది అమ్మే. అమ్మతో మొదలైన స్ఫురణ అమ్మతోనే ముగుస్తుంది. స్త్రీ అనే పదాన్ని తలచుకోగానే ప్రతి హిందువు తలపులో ‘మాతృత్వం’ జ్ఞప్తికి వస్తుంది. దేవతను కూడా అమ్మ అని పిలుస్తారు.
అంచలోరి అక్షర సత్యాలు – Anchalori Akshara Satyalu
సంస్కృత భాషలోని ఇతిహాసాల్లో దాగి ఉన్న, మన జీవితాలను ప్రభావితం చేసే జీవన మార్గదర్శక సూత్రాలకు సరళమైన తెలుగులో, గుండెలోతుల్ని తట్టిలేపేలా కవిత లల్లితే… అవే ఈ “అక్షర సత్యాలు” అనే కవితా కుసుమాలు. ఒకటి కాదు రెండు వందలకు పైగా.
సీతారామమ్ – విడాకుల నుండి ఆదర్శ దాంపత్యానికి – Sitaramam
సీతారామమ్ – విడాకుల నుండి ఆదర్శ దాంపత్యానికి – Sitaramam
అసలు వివాహం గురించి ధర్మం ఏం చెబుతోంది? విడాకుల్లో చట్టం, పంచాయితీల పాత్ర ఏమిటి? ఎందుకు?
ఔత్సాహిక రచయిత రామ్. ఒక మంచి కథాంశానికి పై విషయాలను చేర్చి, ఈ ‘సీతారామమ్’ నవలలో సమగ్రంగా చర్చించారు.
రాముడొచ్చాడు – Ramudochaadu
రాముడొచ్చాడు – Ramudochaadu
అయోధ్య యాత్ర వెళ్ళే ప్రతిభక్తుడు ఈ గ్రంథాన్ని తప్పక వెంట తీసుకెళ్ళుతూ చదువుకోవాలి. రచయిత ఎంతో భక్తితో తెల్పినట్లు… “అయోధ్యలో రామమందిరం నిర్మించడమంటే భవంతులు నిర్మించడం కాదు – జాతి చైతన్యానికి ఆకారం రూపొందించడం జాతి సంస్కృతికి అస్తిత్వాన్ని అందించడం…”
వామపక్ష విషవృక్షం – Vampaksha Vishavruksham
వామపక్ష విషవృక్షం – Vampaksha Vishavruksham
ఈ పుస్తకం మనలాంటి వాళ్ళ కోసం. దీనిలో రాబోయే తరం యొక్క భవిష్యత్తు గురించిన ఆలోచన ఉంది. రేపటి సమాజం గురించిన ఆలోచన ఉంది. ఇందులో ఉన్నది సత్యం పట్ల నిష్ఠతో, సాధారణ తెలివితో ఆలోచించి, మీ ముందుంచిన విషయం.
సంపూర్ణ వందేమాతరం (ఐదు కాలెండర్ల సెట్) – Vandemataram Telugu Calendar ( Pack of 5 )
సంపూర్ణ వందేమాతరం (ఐదు కాలెండర్ల సెట్) – Vandemataram Telugu Calendar ( Pack of 5 )
సంపూర్ణ వందేమాతరం ఆడియో తో పాటు । Vandemataram in Telugu lipi with audio
వందేమాతరం 150 సంవత్సరాల సందర్భంగా , ఈ కాలెండర్ ను మిత్రులకు, బంధువులకు తప్పనిసరిగా కానుకగా ఇవ్వండి .
ఇదీ క్రైస్తవం – idi Craistavam
ఇదీ క్రైస్తవం – idi Craistavam
హిందువులు క్రైస్తవుల మాటలకు, చేతలకు తమకు చేతనైన రీతిలో వ్యాఖ్యానించుకొని, అర్థం చేసుకొంటున్నారు. తమ అవగాహన మేరకు క్రైస్తవులతో వ్యవహరిస్తున్నారు. క్రైస్తవుల పట్ల హిందువుల అవగాహన సమగ్రమైనది కాదని అనేక సందర్భాల్లో ఋజువైంది. క్రైస్తవుల మాటలకు, చేతలకు హిందువులు చెప్పుకొంటున్న అర్థాలు సరైనవి కావని దేశంలో గతంలో జరిగిన ఇప్పుడు జరుగుతున్న అనేక సంఘటనలను బట్టి చెప్పవచ్చు. కాబట్టి హిందువులు క్రైస్తవమతాన్ని, క్రైస్తవమతగ్రంథాన్ని, క్రైస్తవ ప్రవక్తను గురించి మరింత నిర్దుష్టంగా తెలుసుకొనే ప్రయత్నం చెయ్యాలి. ఈ పుస్తకం అందుకు సహాయపడుతుంది.
భావదాస్య మూలాలు – Bhavadaasya Mulalau
భావదాస్య మూలాలు – Bhavadaasya Mulalau
రాజకీయ స్వాతంత్ర్యం తరువాత కూడా సాంస్కృతిక బానిసత్వం కొనసాగితే, ఆ స్వాతంత్య్రానికి సార్ధకత ఉండదు. కనుక భావదాస్యవిముక్తికి కలిసికట్టుగా కృషిచేయాలని ఈ పుస్తకం పిలుపునిస్తుంది.
అపూర్వ భారతం – (పురాతన భారతీయ వైజ్ఞానిక ప్రతిభ) – Apurva Bharatam
అపూర్వ భారతం – (పురాతన భారతీయ వైజ్ఞానిక ప్రతిభ) – Apurva Bharatam
భారతీయ విజ్ఞానానికి గౌరవనివాళి సనాతన శాస్త్ర సంపదను ఆధునిక దృష్టితో విశ్లేషించిన గ్రంధం.
స్త్రీ సూక్తము – Stree Suktamu
ఆనాటి స్త్రీలు ఎంతటి బలమైన వ్యక్తిత్వం కలిగినవారో , తాము అనుకున్న దానిని ఏ విధంగా సాధించుకునేవారో ఎంతటి విద్యాసంపన్నలో , కార్యదక్షత కలిగినవారో ప్రపంచానికి తెలియచేయవలసిన అవసరం ఉంది.
సంప్రదాయము శాస్త్రీయత – Sampradayamu Shastreeyata
భారతీయులు పాటించే ఆచారాలు, సంప్రదాయాలు చాలావరకు కాలపరీక్షకు నిలిచినవే. వాటిలో ఎంతో విజ్ఞానం అంతర్లీనంగా ఇమిడి ఉంది. అందువల్ల మన ఆచారాలని కాస్త శాస్త్రీయ దృక్పథంతో చూడవలసి వచ్చింది.
సంచార జాతులు – సమగ్ర సర్వే-Sanchaara Jaathulu-Samagra Survey
సంచార జాతులు – సమగ్ర సర్వే-Sanchaara Jaathulu-Samagra Survey
తెలంగాణ రాష్ట్రంలో సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో సేకరించిన క్షేత్ర స్థాయి మరియు దత్తాంశాలు (Field Data), ముఖ్యంగా, నిజామాబాద్, మెదక్, సిద్దిపేట వంటి 29 జిల్లాలలో నిర్వహించిన సర్వే ఆధారంగా రూపొందించిన ఎక్సెల్ డేటా (Excel Data) ద్వారా వీరి ఆర్థిక, సామాజిక స్థితిగతులను గణాంకాలతో సహా వివరించడం ఈ నివేదిక లక్ష్యం.
అమరచిత్ర కథ తెలుగు పుస్తకాలు – 4 పుస్తకాల సెట్
అమరచిత్ర కథ తెలుగు పుస్తకాలు – 4 పుస్తకాల సెట్
అమరచిత్ర కథ తెలుగు పుస్తకాలు – 4 పుస్తకాల సెట్
కల్చరల్ మార్క్సిజం Cultural Marxism ( Telugu )
కల్చరల్ మార్క్సిజం Cultural Marxism ( Telugu )
‘కల్చరల్ మార్క్సిజం’ అనే ఈ పుస్తకంలో మార్క్సిస్టు సిద్ధాంతం సాంస్కృతిక వ్యవస్థల్లో ఎలా చొరబడింది, సమాజ వ్యవస్థ, విలువలు, సంప్రదాయాలపై ఏ విధమైన ప్రభావం చూపిస్తుందో రచయిత డా. నిరంజన్ బి. పూజార్ విమర్శనాత్మకంగా విశ్లేషించారు.
శివానంద స్ఫూర్తి- Sivananda Sphoorti
శివానంద స్ఫూర్తి- Sivananda Sphoorti
శివానంద స్ఫూర్తి
భక్తుల అనుభవాలు – జ్ఞాపకాలు
రాణి దుర్గావతి Rani Durgavati ( ACK )
రాణి దుర్గావతి Rani Durgavati ( ACK )
అమర్ చిత్ర కథ పుస్తకాలు పిల్లలకు ఆసక్తికరంగా ఉంటాయి. తెలుగులో మొదటి సారి రాణి దుర్గావతి కథ వచ్చింది. ఈ వీర వనితను మన పిల్లలకు పరిచయం చేద్దాము.
అస్సాం గాథలు Assam Gaadhalu
అస్సాం గాథలు Assam Gaadhalu
1990వ దశకంలో ఉగ్రవాదం తీవరించిన వేళ, ఛాతీ ఎదురొడ్డిన వీరవరుల కథలు ఇవి.
చదవండి… చదివించండి.
