Sale!

సీతారామమ్ – విడాకుల నుండి ఆదర్శ దాంపత్యానికి – Sitaramam

అసలు వివాహం గురించి ధర్మం ఏం చెబుతోంది? విడాకుల్లో చట్టం, పంచాయితీల పాత్ర ఏమిటి? ఎందుకు?

ఔత్సాహిక రచయిత రామ్. ఒక మంచి కథాంశానికి పై విషయాలను చేర్చి, ఈ ‘సీతారామమ్’ నవలలో సమగ్రంగా చర్చించారు.

Original price was: ₹250.00.Current price is: ₹240.00.

3 in stock

Compare

Description

ధర్మేచ, అర్ధేచ, కామేచ, మోక్షేచ బంధం అంటే విడిపోకూడనిది.

అగ్నిసాక్షి, ఏడడుగులు, నాతిచరామి, కొంగుముడి, వేదమంత్రాలు ఇలా అనేక ప్రక్రియలు, తంతుల మధ్య రెండు మనసులను ఆహ్లాదంగా కలుపుతూ వేడుకగా జరిగే పెళ్ళిళ్ళ కన్నా ఇప్పటి సమాజంలో విడాకులే ఎక్కువవుతున్నాయన్నది కఠిన వాస్తవం!

సనాతన ధర్మంలో అసలు విడాకుల ప్రస్తావన లేదే! పురాణాల్లోని ఏ దంపతులూ విడాకులు తీసుకున్న దాఖలా లేదే! మరి ఈ విడాకుల జాడ్యం మనకు ఎవరు అంటించారు? ఎందుకది వివాహ వ్యవస్థను ఛిన్నాభిన్నం చేస్తోంది?

అసలు వివాహం గురించి ధర్మం ఏం చెబుతోంది? విడాకుల్లో చట్టం, పంచాయితీల పాత్ర ఏమిటి? ఎందుకు?

ఔత్సాహిక రచయిత రామ్. ఒక మంచి కథాంశానికి పై విషయాలను చేర్చి, ఈ ‘సీతారామమ్’ నవలలో సమగ్రంగా చర్చించారు.

ముఖ్యంగా కొన్నాళ్ళ సాహచర్యం విడాకులతో దూరమవుతున్నప్పుడు, ఆ ఇద్దరిలో కలిగే మానసిక ఆందోళన, భావావేశాలను పేపర్ పై పెట్టిన తీరును ప్రశంసించక తప్పదు.

మంచి రచనను ప్రోత్సహించే మనసున్న మీరు మా అచ్చంగా తెలుగు ప్రచురణా సంస్థ నుండి వచ్చిన ఈ నవలనూ ఆదరిస్తారని నమ్ముతూ.

Paperback ; Author : Ram ; Pages : 200

Reviews

There are no reviews yet.

Be the first to review “సీతారామమ్ – విడాకుల నుండి ఆదర్శ దాంపత్యానికి – Sitaramam”

Select at least 2 products
to compare