Sale!

రాణి దుర్గావతి Rani Durgavati ( ACK )

అమర్ చిత్ర  కథ పుస్తకాలు పిల్లలకు ఆసక్తికరంగా ఉంటాయి. తెలుగులో మొదటి సారి రాణి దుర్గావతి కథ వచ్చింది. ఈ వీర వనితను మన పిల్లలకు పరిచయం చేద్దాము.

5.00 out of 5 based on 2 customer ratings
(2 customer reviews)

Original price was: ₹99.00.Current price is: ₹89.00.

Compare

Description

ఎంతో బలవంతుడైన  మొఘలు పాలకుడైన అక్బర్ సైన్యాన్ని మూడుసార్లు తిప్పికొట్టగలిగిన, ఆత్మబలం కల రాణిని వారు. ఆవిడ తెలివితేటలు , ధైర్య సాహసాలు అసామాన్యమైనవి. ఐతే ఈ గుణాలే మొఘలు సర్దారు అసఫ్ ఖాన్ కి ఆమెపై ద్వేషం, అసూయ కలగడానికి కారణమయ్యాయి.  ఆమెను ఎలాగైనా అణచే ప్రయత్నం మొఘలు సైన్యం చేసింది.

అమర్ చిత్ర  కథ పుస్తకాలు పిల్లలకు ఆసక్తికరంగా ఉంటాయి. తెలుగులో మొదటి సారి రాణి దుర్గావతి కథ వచ్చింది. ఆ వీర వనితను మన పిల్లలకు పరిచయం చేద్దాము.

2 reviews for రాణి దుర్గావతి Rani Durgavati ( ACK )

  1. 5 out of 5

    – :

    రాణి దుర్గావతి జీవితం మన అందరికీ ఆదర్శం . అమర్ చిత్ర కథ వాలు చేసిన మంచి ఆలోచన

  2. 5 out of 5

    – :

    ధైర్యశాలి రాణి దుర్గావతి జీవితాన్ని స్ఫూర్తిదాయకంగా తెలిపే అద్భుతమైన పుస్తకం.

Only logged in customers who have purchased this product may leave a review.

You may also like

Select at least 2 products
to compare