సంప్రదాయము శాస్త్రీయత – Sampradayamu Shastreeyata

భారతీయులు పాటించే ఆచారాలు, సంప్రదాయాలు చాలావరకు కాలపరీక్షకు నిలిచినవే. వాటిలో ఎంతో విజ్ఞానం అంతర్లీనంగా ఇమిడి ఉంది. అందువల్ల మన ఆచారాలని కాస్త శాస్త్రీయ దృక్పథంతో చూడవలసి వచ్చింది.

200.00

2 in stock

Compare

Description

భారతీయులు పాటించే ఆచారాలు, సంప్రదాయాలు చాలావరకు కాలపరీక్షకు నిలిచినవే. వాటిలో ఎంతో విజ్ఞానం అంతర్లీనంగా ఇమిడి ఉంది. పాతతరం వారు, పెద్దలు చెప్పారు కదా, అని చెప్పిన వాటిని చెప్పినట్టు పాటించారు. ఆ సందర్భంలో కొన్ని దురాచారాలు, కొన్ని మూఢాచారాలు కూడా చేరిపోయాయి. వాటిని గుర్తించి, పనికిరాని వాటిని నిర్మొహమాటంగా వదలిపెట్టాల్సి ఉంది.

నేటి యువతరం ప్రతిదానిని ఎందుకు? అని ప్రశ్నిస్తుంటే వాటిలో ఉన్న శాస్త్రీయతని తెలియచెప్పవలసిన అవసరం ఉంది. అందువల్ల మన ఆచారాలని కాస్త శాస్త్రీయ దృక్పథంతో చూడవలసి వచ్చింది.

Publisher : Vedanth Publications ; Paperback ; Pages : 286 ; Author : Dr.N.Anantlakshmi

Author

Ananta Lakshmi

Reviews

There are no reviews yet.

Only logged in customers who have purchased this product may leave a review.

Select at least 2 products
to compare