మారుతున్న కాలానికి హిందుత్వం – Marutunna Kaalaniki Hindutvam

హిందూ అనేది సంస్కృతిని కూడా సూచించే పదం. భారతదేశపు సాంప్రదాయిక సంస్కృతి, కళలకు, విజ్ఞానానికి ఇంకా లోతైన భావనలకు సంబంధించి ఈ భూమికి, దీని సామాన్య ప్రజానీకానికీ చెందిన అనేక అంశాలు ఈ హిందూ అనే పదం పరిధిలోకి వస్తాయి.

150.00

5 in stock

Compare

Description

హిందూ అనే పదం విస్తృతమైన ఈ ఆధ్యాత్మికతతో ముడిపడి ఉన్నా, తీవ్రమైన మతభావనా పార్శ్వాన్ని కలిగి ఉన్నా అది పాశ్చాత్య మత సిద్ధాంతాలకు, విశ్వాసాలకు సరిపోలే మత సూచకమైన మాట కాదు.

హిందూ అనేది సంస్కృతిని కూడా సూచించే పదం. భారతదేశపు సాంప్రదాయిక సంస్కృతి, కళలకు, విజ్ఞానానికి ఇంకా లోతైన భావనలకు సంబంధించి ఈ భూమికి, దీని సామాన్య ప్రజానీకానికీ చెందిన అనేక అంశాలు ఈ హిందూ అనే పదం పరిధిలోకి వస్తాయి.

ఈ హిందూ సాంస్కృతిక స్వరాన్ని, దాని రాజకీయ పర్యవసానాలనూ ప్రస్తావిస్తుంది హిందుత్వ అనే పదం. వీటికి గొప్ప ప్రాముఖ్యం, ప్రాసంగికత ఉన్నాయి.

Publisher : Sahitya Niketan Vijayawada ; Author : Nandakumar J ; Paperback ; Pages : 192

Author

Nandakumar J

Select at least 2 products
to compare