Sale!

సంచార జాతులు – సమగ్ర సర్వే-Sanchaara Jaathulu-Samagra Survey

తెలంగాణ రాష్ట్రంలో సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో సేకరించిన క్షేత్ర స్థాయి మరియు దత్తాంశాలు (Field Data), ముఖ్యంగా, నిజామాబాద్, మెదక్, సిద్దిపేట వంటి 29 జిల్లాలలో నిర్వహించిన సర్వే ఆధారంగా రూపొందించిన ఎక్సెల్ డేటా (Excel Data) ద్వారా వీరి ఆర్థిక, సామాజిక స్థితిగతులను గణాంకాలతో సహా వివరించడం ఈ నివేదిక లక్ష్యం.

Original price was: ₹250.00.Current price is: ₹225.00.

9 in stock

Compare

Description

తెలంగాణ రాష్ట్రంలో సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో సేకరించిన క్షేత్ర స్థాయి మరియు దత్తాంశాలు (Field Data), ముఖ్యంగా, నిజామాబాద్, మెదక్, సిద్దిపేట వంటి 29 జిల్లాలలో నిర్వహించిన సర్వే ఆధారంగా రూపొందించిన ఎక్సెల్ డేటా (Excel Data) ద్వారా వీరి ఆర్థిక, సామాజిక స్థితిగతులను గణాంకాలతో సహా వివరించడం ఈ నివేదిక లక్ష్యం.

ఈ అధ్యయనం కేవలం సమస్యలను ఏకరువు పెట్టడమే కాకుండా, చారిత్రక తప్పిదాలను( Economical Injustices) సరిదిద్దడానికి మరియు రాజ్యాంగపరమైన హక్కులను వీరికి కల్పించడానికి ప్రభుత్వాలు చేపట్టాల్సిన తక్షణ చర్యలను సిఫార్సు చేస్తుంది.

ఈ పుస్తకం యొక్క ప్రధాన ఉద్దేశ్యం కేవలం వీరి చరిత్రను రికార్డు చేయడం మాత్రమే లను, క్షేత్రస్థాయిలో సేకరించిన ప్రాథమిక డేటా (Primary Data) ఆధారంగా వారి ప్రస్తుత జీవన మాణాలను విశ్లేషించడం. పాలకుల మారినా, వీరి తలరాతలు ఎందుకు మారలేదు? సమాజం ఎందుకు ఇంకా అనుమానంతో చూస్తోంది? అనే ప్రశ్నలకు సమాధానాలు వెతకడం ఈ సర్వే లక్ష్యం. ప్రత్యేకించి, తెలంగాణలోని బైలు కమ్మర, చిందు, నక్కల, మరియు ఇతర ఆశ్రిత కులాల స్తత్వపోరాటాన్ని ఇది వెలుగులోకి తెస్తుంది.సమస్యలను ఏకరువు పెట్టడమే కాకుండా, చారిత్రక తప్పిదాలను (Historical Injustices) సరిదిద్దడానికి మరియు రాజ్యాంగపరమైన హక్కులను వీరికి కల్పించడానికి ప్రభుత్వాలు చేపట్టాల్సిన తక్షణ చర్యలను సిఫార్సు చేస్తుంది.

Publisher : Samvit Prakashan ; Paperback ; Pages : 136

Reviews

There are no reviews yet.

Only logged in customers who have purchased this product may leave a review.

Select at least 2 products
to compare