Description
స్త్రీత్వం అంటే ‘మాతృత్వం’
భారతదేశంలో ఆదర్శ మహిళ అంటే అది అమ్మే. అమ్మతో మొదలైన స్ఫురణ అమ్మతోనే ముగుస్తుంది. స్త్రీ అనే పదాన్ని తలచుకోగానే ప్రతి హిందువు తలపులో ‘మాతృత్వం’ జ్ఞప్తికి వస్తుంది. దేవతను కూడా అమ్మ అని పిలుస్తారు. పశ్చిమదేశాలలో స్త్రీ అంటే భార్య. భారతదేశంలో సాధారణ పురుషుడికి కూడా స్త్రీత్వం అంటే ‘మాతృత్వం’. పాశ్చాత్య ప్రపంచంలో ఇంటి వ్యవహారాలను భార్య శాసిస్తుంది. భారతదేశంలో ఇంటిని అమ్మ శాసిస్తుంది.
Publisher : Navayuga Bharati ; Paperback ; Author : Nivedita Bhide ;Pages : 64

