Description
సంస్కృత భాషలోని ఇతిహాసాల్లో దాగి ఉన్న, మన జీవితాలను ప్రభావితం చేసే జీవన మార్గదర్శక సూత్రాలకు సరళమైన తెలుగులో, గుండెలోతుల్ని తట్టిలేపేలా కవిత లల్లితే… అవే ఈ “అక్షర సత్యాలు” అనే కవితా కుసుమాలు. ఒకటి కాదు రెండు వందలకు పైగా
Author : Anchala Parthasarthi ; Paperback ; Pages : 47

