Sale!

అపూర్వ భారతం – (పురాతన భారతీయ వైజ్ఞానిక ప్రతిభ) – Apurva Bharatam

భారతీయ విజ్ఞానానికి గౌరవనివాళి సనాతన శాస్త్ర సంపదను ఆధునిక దృష్టితో విశ్లేషించిన గ్రంధం.

Original price was: ₹250.00.Current price is: ₹240.00.

4 in stock

Compare

Description

వ్యవసాయం, నిర్మాణ విజ్ఞానం, ధాతు విజ్ఞానం, గణితం, వైద్యం, ఖగోళ శాస్త్రం, రసాయన శాస్త్రం, యంత్ర విజ్ఞానం వంటి అనేక రంగాల్లో భారతీయులు సాధించిన అపూర్వమైన విజ్ఞాన పరంపరను, మన పురాణాలు, సంహితలు, తంత్ర గ్రంథాలు, వాస్తు రచనలు ఆధారంగా సప్రమాణంగా, సాధికారంగా, సమగ్రంగా ఈ గ్రంథం విశ్లేషిస్తుంది.

ఇది భారతీయ జ్ఞాన పరంపరకు జ్ఞానసాక్షిగా నిలిచే శాస్త్రబద్ధమైన ధారావాహిక.

Author : Madan Gupta ; Paperback ; Pages : 239

Reviews

There are no reviews yet.

Be the first to review “అపూర్వ భారతం – (పురాతన భారతీయ వైజ్ఞానిక ప్రతిభ) – Apurva Bharatam”

Select at least 2 products
to compare