స్త్రీ సూక్తము – Stree Suktamu

ఆనాటి స్త్రీలు ఎంతటి బలమైన వ్యక్తిత్వం కలిగినవారో , తాము అనుకున్న దానిని ఏ విధంగా సాధించుకునేవారో ఎంతటి విద్యాసంపన్నలో , కార్యదక్షత కలిగినవారో ప్రపంచానికి తెలియచేయవలసిన అవసరం ఉంది.

200.00

1 in stock

Compare

Description

ఈ జగత్తు అంతా శివశక్తుల సమ్మేళనం అని దర్శించిన సనాతన ధర్మంలో స్త్రీలకు పరమపూజ్యస్థానం ఇవ్వబడింది.

వేదకాలం నుండి ఈనాటి వరకు తమ అస్తిత్వాన్ని నిరూపించుకున్న మహిళామణుల నుండి ఈనాటి స్త్రీలు ఎటువంటి స్ఫూర్తి పొందవచ్చునో గమనిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఆనాటి స్త్రీలు ఎంతటి బలమైన వ్యక్తిత్వం కలిగినవారో , తాము అనుకున్న దానిని ఏ విధంగా సాధించుకునేవారో ఎంతటి విద్యాసంపన్నలో , కార్యదక్షత కలిగినవారో ప్రపంచానికి తెలియచేయవలసిన అవసరం ఉంది.

Paperback ; Publisher : Shree Shaktipeetam ; Pages : 260 ; Author : Dr.N.Anantalakshmi

Author

Ananta Lakshmi

Reviews

There are no reviews yet.

Only logged in customers who have purchased this product may leave a review.

Select at least 2 products
to compare