ధర్మ సింధు Dharma Sindhu
ధర్మ సింధు Dharma Sindhu
వేదాలలో నిర్దేశించిన విహితకర్మలు, ధర్మాలు, ఆచరించవలసిన విధానాలు, సామాన్యులకు తెలియజేసే
అపూర్వ ధర్మశాస్త్ర గ్రంథం.
ఆలయములు ఆగమములు Aalayamulu -Aagamamulu
ఆలయములు ఆగమములు Aalayamulu -Aagamamulu
ఆలయములు ఆగమములు గ్రంథంలో ప్రాశస్త్యం గల ఆలయాలను గురించి వివరణాత్మక చిత్రాలతో సహా వివరించారు. ప్రతి ఒక్కరు దేవాలయాలను దర్శించాలి. దేవాలయాలు దేవునికి నిలయాలు.
ఆలయ నిర్వహణ జరగాలని రచయిత విన్నవించారు.
దేవాలయాల విశిష్టతను గురించి తెలుసుకోవాలంటే ప్రతి ఒక్కరూ తప్పకుండా చదవవలసిన పుస్తకం ‘ఆలయములు ఆగమములు’
శ్రీ అరుణాచల వైభవం Sri Arunachala Vaibhavam
శ్రీ అరుణాచల వైభవం Sri Arunachala Vaibhavam
పుస్తకం గురించి :
అరుణాచలం ఎందరో సిద్ధపురుషులకు ఆలవాలం. దేవతలు కూడా ఎప్పుడూ దానికి ప్రదక్షిణం చేస్తుంటారు. ఎందరో మహాత్ములు అరుణాచలంలో ఉండే గుహలలో నివాసం చేస్తుంటారు. అంత గొప్ప పర్వతం ఆ పర్వతం. ఆ పర్వతమంతా శివస్వరూపం. అందుకే ఒక్క అరుణాచలం క్షేత్రంలో మాత్రమే ఒక మినహాయింపు. ఆ కొండ చుట్టూ 24 మైళ్ళ దూరం వరకూ దాని తేజస్సు పడుతుంది. ఆ తేజస్సు ఉన్న ప్రాంతంలోపల దీక్షానియమాలు లేవు. ఏ దీక్షా అక్కడ అవసరం లేదు. భగవాన్ రమణులు ఒక నూలు గోలీ పెట్టుకుని ఉండేవాళ్ళు. ఆయన గోచీ పెట్టుకుని కూర్చునే రోజులలో శృంగగిరి
విశ్వనాథ విమర్శ గ్రంథ నిధి 4 vols Viswanadha Vimarsh Grandha Nidhi
విశ్వనాథ విమర్శ గ్రంథ నిధి 4 vols Viswanadha Vimarsh Grandha Nidhi
విశ్వనాధుల వారి ఈ విమర్శన వ్యాసములు ౧౯౪౯ సంవత్సరములో భారతి పత్రికలో ధారావాహికముగా ప్రచురించబడినది.
హిందూ నేషన్ ( ఇదే హైందవం – 1 ) Hindu Nation
హిందూ నేషన్ ( ఇదే హైందవం – 1 ) Hindu Nation
శ్రీ ఏం వీ ఆర్ శాస్త్రి గారి “ఇదే హైందవం” సిరీస్ లో మొదటి పుస్తకం
మతం పేరుతో అక్రమాలు – న్యాయపోరాటానికి మార్గాలు Matham perutho akramaalu
మతం పేరుతో అక్రమాలు – న్యాయపోరాటానికి మార్గాలు Matham perutho akramaalu
రెండు తెలుగు రాష్ట్రాల స్నేహితులు, హిందూ కార్యకర్తలు అనేక మంది అనేక సందర్భాల్లో ఇలాంటి ఒక పుస్తకం వ్రాస్తే బాగుంటుందని అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల హిందూ కార్యకర్తలతో పాటు వివిధ గ్రామాల్లోని ప్రజలు తమకు ఎదురయ్యే సమస్యలపై తమకు తాముగా పోరాటం చేసేందుకు కావాల్సిన అవగాహన కలిగే విధంగా ఒక పుస్తకం వ్రాస్తే బాగుంటుందని అనేకసార్లు కోరడంతో ఈ పుస్తకాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నాము. ప్రజలు తమకు ఎదురయ్యే సమస్యలపై న్యాయపోరాటం చేయడానికి న్యాయశాస్త్రం (లా) చదవాల్సిన అవసరం లేదు, దేశీయ చట్టాలపై కనీస అవగాహనా ఉంటే చాలు అని ఈ పుస్తకం చదివేవారికి అర్ధమవుతుంది. ఇది న్యాయ (లీగల్) పోరాటం చేసే వారిని దృష్టిలో పెట్టుకుని వ్రాసిన పుస్తకం.
క్రైస్తవ మతమార్పిళ్లపై పోరాటం అంశం ప్రధానంగా వ్రాసిన ఈ పుస్తకంలో లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ జరిపిన ప్రయోగాల గురించి మధ్యమధ్యలో ఉదాహరణలుగా వివరించడం జరుగుతుంది.
ఈ పుస్తకం చదివే పాఠకులకు, కార్యకర్తలకు గమనిక ఏమిటంటే, ఇందులో పొందుపరిచిన జీవోలు, చట్టాలు, నిబంధనలు కాలానుగుణంగా ఆయా పరిస్థితులను బట్టి, ప్రభుత్వాలను బట్టి మారే అవకాశం ఉంది.
ఇంటింటా ఆయుర్వేద వైద్యం Intinta Ayurveda Vaidyam
ఇంటింటా ఆయుర్వేద వైద్యం Intinta Ayurveda Vaidyam
మన ఔషధాలన్నీ దాదాపుగా ప్రకృతి సిద్ధమైన పదార్థాల నుండే లభిస్తున్నాయి. ముఖ్యంగా అపారమైన వృక్షసంపదనుండే మనకు ఆహారంతోపాటు ఔషధ సంపద కూడా లభిస్తున్నది.
ఉజ్జ్వల భారత మహోజ్వల గాధలు Ujvala Bharatha Mahojvala Gaadhalu
Deprecated: preg_split(): Passing null to parameter #2 ($subject) of type string is deprecated in /home/ufxkkvhj/public_html/wp-includes/formatting.php on line 3563
క్రీడాకథ Kreedakatha
క్రీడాకథ Kreedakatha
Deprecated: preg_split(): Passing null to parameter #2 ($subject) of type string is deprecated in /home/ufxkkvhj/public_html/wp-includes/formatting.php on line 3563
కృష్ణదేవరాయులు Krishnadevarayalu (Novel)
Deprecated: preg_split(): Passing null to parameter #2 ($subject) of type string is deprecated in /home/ufxkkvhj/public_html/wp-includes/formatting.php on line 3563
Bharatiya Vyaktitwa Vikasam భారతీయ వ్యక్తిత్వ వికాసము
భారతీయ సాహిత్యం వ్యక్తిత్వ వికాస సాగరం. సాగరంలో రచయిత శోధించి సాధించిన కొన్ని మణుల సంకలనం ఈ పుస్తకం.
శతకములు వేమన సుమతీ భాస్కర కృష్ణ Sathakamulu Vemana, Sumathi, Bhaskara Krishna
శతకములు వేమన సుమతీ భాస్కర కృష్ణ Sathakamulu Vemana, Sumathi, Bhaskara Krishna
Deprecated: preg_split(): Passing null to parameter #2 ($subject) of type string is deprecated in /home/ufxkkvhj/public_html/wp-includes/formatting.php on line 3563
మహాభారత విజ్ఞాన సర్వస్వం Mahabharata Vigyana Sarvasvam
మహాభారత విజ్ఞాన సర్వస్వం Mahabharata Vigyana Sarvasvam
Pages : 1440 ; రచయిత పరిచయం : డా. గుంజి వెంకటరత్నం (జననం 16-05-1937). నెల్లూరు జిల్లా కలిపేరులో జన్మించారు. …
సుకృతి Sukruthi
దీనిలో భగవన్మానస పూజ, వృద్దుల ప్రశాంతికి మార్గాలు, 6 వ శతాబ్దిలో భారతీయులు గుర్తించిన శుక్రాంతర్యానం, శ్రీమద్భాగవత వైశిష్ట్యం, మన సమస్యలకు భగవద్గీత సమాధానాలు, హనుమంతుని వైశిష్ట్యం, కొన్ని పనుల వలన మృత్యువు కలుగుట మొదలైన పలు విశేషాలున్నాయి.
అథర్వణ వేద పరిచయం Atharvana Veda Parichayam
Deprecated: preg_split(): Passing null to parameter #2 ($subject) of type string is deprecated in /home/ufxkkvhj/public_html/wp-includes/formatting.php on line 3563
దీప మాలిక – 3 కథల పుస్తకాల సెట్ Deepa Maalika
దీప మాలిక – 3 కథల పుస్తకాల సెట్ Deepa Maalika
చిరుదీపాలు దేశవిదేశాలలో రాజులు, యోగులు, సామాజిక సంస్కర్తలు,రకరకాల రంగాలలో పేరొందిన సాధారణ వ్యక్తులు జన్మించారు. నిజానికి ప్రతి ఒక్కరి జీవితమూ ఒక …
దారి దీపాలు daari deepaalu
జీవితంలో ఏదో ఒకటి సాధించిన వారికి సంబంధించిన ఘటనలు ముందుతరాలవారికి దారిదీపాలు.
మనమూ ఉన్నత లక్ష్యాలను చేరుకోడానికి , జీవితాన్ని చూడాల్సిన తీరుని తెలుసుకోవడానికి దారిచూపే దీపాలివి.
చిరు దీపాలు Chiru deepalu
చిరు దీపాలు Chiru deepalu
దేశవిదేశాలలో రాజులు, యోగులు, సామాజిక సంస్కర్తలు,రకరకాల రంగాలలో పేరొందిన సాధారణ వ్యక్తులు జన్మించారు. నిజానికి ప్రతి ఒక్కరి జీవితమూ ఒక సందేశమే ! అయితే అందరి జీవితచరిత్రలనూ ఒకచోట వ్రాయడం అసాధ్యం.కాబట్టి వారి వారి జీవితాల్లోని విశేష ఘట్టాల్ని సూక్ష్మరూపంలో ఏర్చికూర్చడం జరిగింది.
మహాపురుషుల అడుగుజాడలు సామాన్యులకు రాచబాటలవుతాయి
ఆకాశ దీపాలు Akasa Deepalu
ఆకాశ దీపాలు Akasa Deepalu
జీవితం కంప్యూటర్ కు పరిమితమై , మెకానికల్ గా తయారైన ప్రస్తుత రోజుల్లో కనీసం సరదాకైనా మహాసాధకుల జీవన సంఘటనలను చదవాలి. జీవితం ఎంత లోతైనదో, సృజనాత్మకత ఎంత పదునైనదో తెలుస్తుంది.
కథ లేదా సంఘటన అనేది ఒక జీవన శకలాన్ని, దృశ్యాన్ని ప్రదర్శిస్తుంది. సందేశాన్ని అందించడమేగాక ఓ దార్శనిక కోణాన్ని ఆవిష్కరిస్తుంది.
తిరుమల ఫై ఎందుకీ కక్ష?, దేవాలయాల ఆస్తులు ఏమంటున్నాయి? Tirumalapai enduku kaksha
దేవాలయ నిర్మాణం ఎంతో కష్టతరమైన వ్యవహారం. అది ఇటుక సున్నంలతో నిర్మితమైయ్యే కట్టడం కాదు. దేవాలయ నిర్మాణానికి పవిత్రత మూలాధారం, స్వతంత్రం వచ్చినప్పటి నుంచీ దేవాలయాలకు ప్రభుత్వం ఎటువంటి సహాయం చేయడంలేదు. ప్రభుత్వ సహాయాన్ని ప్రజలు ఆశించడమూలేదు. ఇటువంటి పరిస్థితిలో సెక్యులర్ రాజ్యవ్యవస్థలో, ఒక మతానికి చెందిన ధార్మిక సంస్థలకు సంబంధించిన పాలనా నిర్వహణపై ప్రభుత్వం చట్టం చెయ్యొచ్చా? అంటూ రచయిత ప్రశ్నించిన తీరు పాఠకులను ఆలోచింపచేస్తుంది.
కుహనా సెక్యూలర్ ప్రభుత్వ విధానాల వలన కోట్ల విలువ చేసే ఆస్తులు తీవ్ర సంక్షోభంలో మునిగిపోతున్నాయి. దీనికి ప్రపంచంలోనే అత్యధిక ఆదాయం కల, కోట్ల భక్తులకు కొంగు బంగారమైన తిరుమల కూడా మినహాయింపు కాదు. తిరుమలలో స్వామివారి అమూల్య ఆభరణాలు, ఖజానా లెక్కలు, అతిధి గృహాల నిర్వహణ వంటి వాటిలో అవకతవకలను, సాక్షాత్తు ఏడూ కొండల్లో భూ కబ్జాలను , దేవాలయ ఉద్యోగాల్లో ఇతర మతస్థులు మరియు నాస్తికుల నియామకం వంటి అనేక విషయాలు ఇందులో గణాంకాల సహితంగా చర్చింపబడ్డాయి. ఇవి ప్రతి హిందువు తెలుసుకుని జాగృతమవ్వవలసిన అంశాలు. ప్రారంభంలో సద్గురు శ్రీ. శివానంద మూర్తి గారి సందేశం ఈ పుస్తకానికి అదనపు విలువనద్దింది.హైందవం మతం మాత్రమే కాదు సంస్కృతీ స్వాభిమాన పరంపరగా భావించే ప్రతీ ఒక్కరు చదివి తీరవలసిన పుస్తకం ‘ తిరుమల ఫై ఎందుకీ కక్ష?, దేవాలయాల ఆస్తులు ఏమంటున్నాయి?’.
కాశ్మీర్ వ్యధ Kaashmir Vyadha
సంక్షిప్త పరిచయం
జాతి పట్ల బాధ్యత మరచి, చవకబారు రాజకీయ మెరమెచ్చులను ఆశించి, అడుగడుగునా ఒత్తిళ్లకుతలొగ్గి, అడ్డమైన రాజీలు పడి – ఇంతకాలంగా (370 అధికరణపు రద్దుకు ముందువరకూ) మనలనేలిన వారు మనకు చేసిన మేరలేని అన్యాయాన్ని, దాని భయానక పర్యవసానాలను కాశ్మీర్ సమస్యకు సంబంధించినంతవరకూ చర్చిస్తూ, 370 అధికరణపు రద్దు యొక్క ఆవశ్యకతామూలాలను కళ్ళకి కట్టించే రచన ‘కాశ్మీర్ వ్యధ’. ఇది అశేష ప్రజాదరణ పొందిన శ్రీ. ఎంవిఆర్ శాస్త్రి గారి ‘కాశ్మీర్ కథ’ కు కొనసాగింపుగా వచ్చిన తరువాయి భాగం.
ఆత్మ బోధ Atma Bodha
శ్రీ వసిష్ఠ – రామ సంవాదము ( Set of 4 Volumes ) Vasishtha Rama Samvadam
శ్రీ వసిష్ఠ – రామ సంవాదము ( Set of 4 Volumes ) Vasishtha Rama Samvadam
మొదటి సంపుటంలో – వైరాగ్య, ముముక్షు వ్యవహార, ఉత్పత్తి ప్రకరణములు; రెండవ సంపుటంలో స్థితి, ఉపశమన ప్రకరణములు; మూడవ నాల్గవ సంపుటాలలో నిర్వాణ ప్రకరణము ఉన్నాయి.
గోవా ఇంక్విజిషన్ : క్రైస్తవమత విచారణ సంస్థ (Telugu ) Goa Inquisition
ఇంక్విజిషన్ అనేది క్రైస్తవ మతస్తులు కానివారిని, తమకు నచ్చని సాటి క్రైస్తవులకు అవిశ్వాసులనే ముద్ర వేసి, వేటాడి, శిక్షించడానికి ఏర్పడిన ఒక క్రైస్తవమత విచారణ సంస్థ. “హోలీ పోలీస్” (పవిత్ర పోలీస్) అనేది ఇంక్విజిషన్ అధికార నామం. క్రైస్తవమతం పుట్టిన నాటి నుంచీ అసహనం దాని సహజ లక్షణంగా ఉంటూ వచ్చింది. రోము సామ్రాజ్యానికి ఆధికారిక మతంగా మారిన తరువాత అది మరింత గట్టి పడింది.
13వ శతాబ్దిలో దక్షిణ ఫ్రాన్సును అల్లకల్లోలం చేసి, అక్కడి జనాభాను తుడిచిపెట్టి, నాగరికతను రూపుమాపిన క్రూసేడులు ఇంక్విజిషన్ అనే మతయుద్ధాలు ‘పవిత్ర’ సంస్థ ఆవిర్భావానికి దారితీశాయి.


