Sale!

దీప మాలిక – 3 కథల పుస్తకాల సెట్ Deepa Maalika

Original price was: ₹265.00.Current price is: ₹195.00.

Out of stock

Compare

Description

చిరుదీపాలు

దేశవిదేశాలలో రాజులు, యోగులు, సామాజిక సంస్కర్తలు,రకరకాల రంగాలలో పేరొందిన సాధారణ వ్యక్తులు జన్మించారు. నిజానికి ప్రతి ఒక్కరి జీవితమూ ఒక సందేశమే ! అయితే అందరి జీవితచరిత్రలనూ ఒకచోట వ్రాయడం అసాధ్యం.కాబట్టి వారి వారి జీవితాల్లోని విశేష ఘట్టాల్ని సూక్ష్మరూపంలో ఏర్చికూర్చడం జరిగింది.
మహాపురుషుల అడుగుజాడలు సామాన్యులకు రాచబాటలవుతాయి.

దారిదీపాలు

జీవితంలో ఏదో ఒకటి సాధించిన వారికి సంబంధించిన ఘటనలు ముందుతరాలవారికి దారిదీపాలు.
మనమూ ఉన్నత లక్ష్యాలను చేరుకోడానికి , జీవితాన్ని చూడాల్సిన తీరుని తెలుసుకోవడానికి దారిచూపే దీపాలివి.

ఆకాశదీపాలు

జీవితం కంప్యూటర్ కు పరిమితమై , మెకానికల్ గా తయారైన ప్రస్తుత రోజుల్లో కనీసం సరదాకైనా మహాసాధకుల జీవన సంఘటనలను చదవాలి. జీవితం ఎంత లోతైనదో, సృజనాత్మకత ఎంత పదునైనదో తెలుస్తుంది.
కథ లేదా సంఘటన అనేది ఒక జీవన శకలాన్ని, దృశ్యాన్ని ప్రదర్శిస్తుంది. సందేశాన్ని అందించడమేగాక ఓ దార్శనిక కోణాన్ని ఆవిష్కరిస్తుంది.

 

Reviews

There are no reviews yet.

Be the first to review “దీప మాలిక – 3 కథల పుస్తకాల సెట్ Deepa Maalika”

You may also like

Select at least 2 products
to compare