గోవా ఇంక్విజిషన్ : క్రైస్తవమత విచారణ సంస్థ (Telugu ) Goa Inquisition
ఇంక్విజిషన్ అనేది క్రైస్తవ మతస్తులు కానివారిని, తమకు నచ్చని సాటి క్రైస్తవులకు అవిశ్వాసులనే ముద్ర వేసి, వేటాడి, శిక్షించడానికి ఏర్పడిన ఒక క్రైస్తవమత విచారణ సంస్థ. “హోలీ పోలీస్” (పవిత్ర పోలీస్) అనేది ఇంక్విజిషన్ అధికార నామం. క్రైస్తవమతం పుట్టిన నాటి నుంచీ అసహనం దాని సహజ లక్షణంగా ఉంటూ వచ్చింది. రోము సామ్రాజ్యానికి ఆధికారిక మతంగా మారిన తరువాత అది మరింత గట్టి పడింది.
13వ శతాబ్దిలో దక్షిణ ఫ్రాన్సును అల్లకల్లోలం చేసి, అక్కడి జనాభాను తుడిచిపెట్టి, నాగరికతను రూపుమాపిన క్రూసేడులు ఇంక్విజిషన్ అనే మతయుద్ధాలు ‘పవిత్ర’ సంస్థ ఆవిర్భావానికి దారితీశాయి.
16వ శతాబ్దం లో గోవా లో పోర్చుగీస్ వాళు “గోవా ఇంక్విషన్ ” పేరు తో భారత్ లో ఈ మత సంస్థను ప్రారంబించారు . 1812 వరకు సాగిన ఈ మత విచారణ లో వందల్ల దేవాలయాలని కూల్చి వేశారు , వేల హిందువులు & యూదులను హింసించి , చంపారు .
ఈ పుస్తకం పై విషాయాలను ఆధారాల తో వివరిస్తుంది .
₹75.00
2 in stock
CompareAbout the book :
ఇంక్విజిషన్ అనేది క్రైస్తవ మతస్తులు కానివారిని, తమకు నచ్చని సాటి క్రైస్తవులకు అవిశ్వాసులనే ముద్ర వేసి, వేటాడి, శిక్షించడానికి ఏర్పడిన ఒక క్రైస్తవమత విచారణ సంస్థ. “హోలీ పోలీస్” (పవిత్ర పోలీస్) అనేది ఇంక్విజిషన్ అధికార నామం. ఇంక్విజిషన్ పుట్టుక ఆదము, హవ్వ (ఆడమ్, ఈవ్ లతో, క్రైస్తవుల దేవుడితో ముడిపడి ఉంది. తమ దేవుడే మొట్టమొదటి ఇంక్విజిటర్ అని క్రైస్తవుల నమ్మకం. ఇంక్విజిషన్ పుట్టుకకు సంబంధించిన క్రైస్తవ విశ్వాసాలు ఇలా ఉంటాయి. “దేముడు మొట్టమొదటి విచారణాధికారి. ఆయన ఆదము, హవ్వలను (స్వర్గం నుంచి బహిష్కరించిన విధానమే ‘పవిత్ర సంస్థ’ విధానాలకు ఒరవడి. దేముడు ఆదముకు వేసిన శిక్ష, దాని మినహాయింపు, స్వర్గం నుంచి వెలి వెయ్యడం అనేవి పవిత్ర సంస్థ అమలు చేసే శిక్షలకు, ఖైదీలకు ఇచ్చే భృతికి, వారి ఆస్తులను స్వాధీన పరచుకోవడానికి ఒరవడి”. ఈ రకమైన బైబిలు బోధల నుండి ఇంక్విజిషన్ పుట్టింది.
పదమూడవ శతాబ్దిలో జరిగిన క్రూసేడులు అనే మత యుద్ధాలు కూడా ఇంక్విజిషన్ ఆవిర్భావానికి దోహదం చేశాయి.
విలియం ప్రెస్కాట్ (William Prescot, History of the Reign of Ferdinand and Isabella The Catholic of Spain, Vol. 1 London, 1838) అనే చరిత్రకారుడు ఇలా వ్రాశాడు –
క్రైస్తవమతం పుట్టిన నాటి నుంచీ అసహనం దాని సహజ లక్షణంగా ఉంటూ వచ్చింది. రోము సామ్రాజ్యానికి ఆధికారిక మతంగా మారిన తరువాత అది మరింత గట్టి పడింది. పోపు అధికారం స్థిరపడేదాకా క్రైస్తవమత అసహనం వ్యవస్థాగతమైన బలాన్ని పొందలేదు. పోపుల రాకతో క్రైస్తవమతాన్ని విశ్వసించకపోవడం ఒక పెద్ద నేరంగా, ఎంత తీవ్రశిక్షనైనా వేయతగిన ఘోర అపరాధంగా మారిపోయింది. 13వ శతాబ్దిలో దక్షిణ ఫ్రాన్సును అల్లకల్లోలం చేసి, అక్కడి జనాభాను తుడిచిపెట్టి, నాగరికతను రూపుమాపిన క్రూసేడులు ఇంక్విజిషన్ అనే మతయుద్ధాలు ‘పవిత్ర’ సంస్థ ఆవిర్భావానికి దారితీశాయి.
16వ శతాబ్దం లో గోవా లో పోర్చుగీస్ వాళు “గోవా ఇంక్విషన్ ” పేరు తో భారత్ లో ఈ మత సంస్థను ప్రారంబించారు . 1812 వరకు సాగిన ఈ మత విచారణ లో వందల్ల దేవాలయాలని కూల్చి వేశారు , వేల హిందువులు & యూదులను హింసించి , చంపారు .
ఈ పుస్తకం పై విషాయాలను ఆధారాల తో వివరిస్తుంది .
ISBN : 978-81-955401-1-2 ; Publisher : Samvit Prakashan ; Pages : 72 ; Paperback
Author
Arindama
Only logged in customers who have purchased this product may leave a review.



Reviews
There are no reviews yet.