ఇస్లాం అంతరంగం Islam Antarangam
ఇస్లాం అంతరంగం Islam Antarangam
ఈ గ్రంధరచన మూడు భాగాలుగా సాగింది;
మొదటి భాగంలో ఇస్లాం మత మూలాధార విషయాలు, మరియు షరియత్ గురించిన విశేషాలు ఉన్నాయి,
వివిధ ముస్లిం మత సంప్రదాయాలు, ఉప సంప్రదాయాలు రెండవ భాగంలో ఉన్నాయి;
ఇస్లాం `స్త్రీలు’ మొదలైన వివిధ అంశాల గురించి ఏమి చెప్తుందో, మూడవ భాగం వివరిస్తుంది.
This is a Telugu translation of the book ” Islam Ka Antardarsan in Hindi “
హిందూజన రక్షకుడు ఛత్రపతి శివాజీ Hindu janarakshakudu
హిందూజన రక్షకుడు ఛత్రపతి శివాజీ Hindu janarakshakudu
శివాజీ జీవిత లక్ష్యం ఏమిటి? యవనుల నాశనమే తన జీవితాశయమని ఆయన ఎందుకన్నారు? యవనులు చేసిన దారుణాలు ఏమిటి? ఆ దారుణాలు చేయడానికి కారణమైన వారి మతసూత్రాలు ఏమిటి? ఇస్లామిక్ రాజ్యపు స్వభావం ఏమిటి? శివాజీ స్థాపించిన హైందవీ సామ్రాజ్య లక్షణాలు ఏమిటి?
ఈ విషయాలను సంక్షిప్తంగా, క్లుప్తంగా వివరించే శ్రీ గజానన్ భాస్కర్ మహందలే రచన `Chatrapati Shivaji : Saviour of Hindu India’ కు తెలుగు అనువాదం `హిందూ జన రక్షకుడు ఛత్రపతి శివాజీ’ తప్పక చదవండి.
స్వాతంత్ర్య సమరంలో విజ్ఞాన శాస్త్రం swatantrya samaramlo vigyana shastram
స్వాతంత్ర్య సమరంలో విజ్ఞాన శాస్త్రం swatantrya samaramlo vigyana shastram
స్వాతంత్ర్య అమృత మహోత్సవాల సందర్భంగా స్వాతంత్ర్య సంగ్రామంలో విజ్ఞాన శాస్త్ర రంగం ద్వారా జరిగిన కృషిని, వెలుగులోకి రాని గాధలను వెలికితీయుటకు విజ్ఞాన భారతి చేసిన చిన్న ప్రయత్నమే ఈ పుస్తకం.
సెక్యులర్ ప్రపంచం’లో సెమిటిక్ మతాలు Secular Prapanchamlo Semitic mathalu
సెక్యులర్ ప్రపంచం’లో సెమిటిక్ మతాలు Secular Prapanchamlo Semitic mathalu
- Expected release Sri Rama Navami ; Pre-Order @20% discount
అబ్రహామీయ మతాలు (సెమిటిక్ మతాలు) అంటే ఏమిటి? వాటి తాత్విక భూమిక, మూలాలు ఏమిటి? వాటి లక్ష్యం ఏమిటి? అవి పనిచేసే తీరు ఏమిటి? ప్రపంచంలోనేకాక, మన దేశంలో అవి సృష్టించిన, సృష్టిస్తున్న సమస్యలు ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానమే ‘సెక్యులర్ ప్రపంచం’లో సెమిటిక్ మతాలు అనే పుస్తకం.
విస్మృత సామ్రాజ్యం విజయనగరం Vismruta Samrajyam Vijayanagaram
విస్మృత సామ్రాజ్యం విజయనగరం Vismruta Samrajyam Vijayanagaram
ఉత్తర దిశనుండి మహమ్మదీయుల దండయాత్రలను నిరోధించి దక్షిణ భారతదేశాన్ని రెండు శతాబ్దాలకు పైగా కాపాడిన హిందూ రాజ్యంగా విజయనగరం చరిత్రకారులు మన్ననలందుకున్నది. విజయనగర సామ్రాజ్య వైభవాన్ని చాటిచెప్పే మహానగరం విజయనగర పట్టణం, శత్రు రాజులు కూడా జీవితంలో ఒక్కసారి ఈ నగరాన్ని దర్శించి తరించాలని ఉవ్విళ్లూరారంటే అందులో ఆవంతైనా అతిశయోక్తి లేదు.
సృష్టి సంరక్షణ లో భారతీయ ఆవు
భారతీయ దేశీ ఆవు ప్రాముఖ్యము మరియు ఆవశ్యకతలను గూర్చి వివరించి చెప్పుటయే ఈ పుస్తకరచనలోని ముఖ్యోద్దేశము. మనదేశీ ఆవు భారతీయ జీవనానికి …
మహేతిహాసం Mahethihaasam
మహేతిహాసం Mahethihaasam
“భారతాన్ని మూల గ్రంథాధ్యయనం చేయకుండానే దుష్ట పక్షపాతం పెంచుకున్నవారి కాల్పనిక గాథలు ఎన్నో అపోహలనీ, అసత్యాలనీ పోగుచేశాయి. వాటిని తూర్పారబట్టి, అసలు భారతంలోని యథార్థాంశాలను సప్రమాణంగా విశ్లేషించిన వ్యాసాలివి. మూల భారతంలోని శ్లోకాలను ఉటంకిస్తూ పూర్వాపర పరిశీలనతో రచించిన వ్యాసాలు మహాభారత స్వరూపాన్ని ఆవిష్కరించే సత్య దర్శనాలు. ” – బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ
ఉపనిషత్ ప్రసంగలు upanishat prasangaalu
ఉపనిషత్ ప్రసంగలు upanishat prasangaalu
సమశ్రుతి Samashruti
సమశ్రుతి Samashruti
రచయిత : బాల త్రిపుర సుందరి
బ్రాహ్మణోపనిషత్తు 3 పుస్తకాల సెట్ : Mandala Brahmanopanishathu 3 vols
బ్రాహ్మణోపనిషత్తు 3 పుస్తకాల సెట్ : Mandala Brahmanopanishathu 3 vols
గీత గోవిందం Geeta Govindam
గీత గోవిందం Geeta Govindam
భారతీయత : 4 పుస్తకాల సెట్ Bharateeyata 4 vols ( Telugu )
భారతీయత : 4 పుస్తకాల సెట్ Bharateeyata 4 vols ( Telugu )
భారతీయుడై పుట్టి ధర్మమనే మాట ఎన్నడూ స్మరించనివాడు కన్న తల్లి దండ్రులను మరచినట్టే. మనకీ, ఇతర జాతులకు ఉన్న పెద్ద తేడా మనం నమ్ముకున్న ధర్మమే. నేడు మనదేశంలో ధర్మాల్ని మరపింపజేసింది ధనమే. దీనికోసం ఎన్ని పాపాలైనా మనుష్యులు చేస్తున్నారు. ఈ ధర్మానికి అనేక ముఖాలున్నాయి. సామాన్య ప్రజలు చేసే మహాపాపమూ లేదు. మహా పుణ్యమూ లేదు. వారిలో ధర్మాన్ని గురించిన చర్చ కాస్త జరిగితే, నైతికంగా వారిలో పెరిగిన ధర్మజ్ఞానం దేశాన్ని రక్షించగలదు. ధనమూ, విద్య, అధికారమూ పెద్ద స్థాయిలో అనుభవిస్తున్న వర్గానికి ఒక మోహం ఆవరించి ఉండడం చేత ఎవరి బోధలూ వారికి చేరలేవు. ఇక పేదవర్గానికి, శ్రమజీవులకు ధర్మబోధ చాలా వరకూ అనావశ్యకమూ, అసందర్భము. వారిలో ఉండే కించిత్ దైవభక్తి, పాపభీతి వాళ్ళ భవిష్యత్తులో వాళ్లని ఉన్నతస్థాయికి ఎదగనిస్తుంది. వారి వర్తమాన దారిద్య్రంలో పేదరికంలో పాపక్షయమూ అవుతుంది. వారికే దేశంలో మంచి భవిష్యత్ కనబడుతోంది. మధ్యతరగతిలో, ధర్మాన్ని స్మరించేవారు జ్ఞానమార్గంలో పెరగగలరు. ధర్మాన్ని విస్మరించిన ధనార్జన, దానం విస్మరించిన ధనపు మూటలు, అంతులేని లాభం, లోభం జీవనమార్గంగా కలిగినవారి దేశంలో పెద్దసంఖ్యే. వారి భవిష్యత్తు ధర్మదేవతే నిర్ణయిస్తుంది. ఈ విధంగా
ధర్మాన్ని గూర్చిన ప్రస్తావన ఏదోవిధంగా చేయడమే భారతీయత.
ఆర్ ఎస్ ఎస్ ప్రణాళిక 21వ శతాబ్దం కోసం RSS Roadmaps ( Telugu )
ఆర్ ఎస్ ఎస్ ప్రణాళిక 21వ శతాబ్దం కోసం RSS Roadmaps ( Telugu )
RSS – Roadmaps for the 21st Century పుస్తకం యొక్క తెలుగు అనువాదం .
వివిధ దేవతల పూజావిధానం Vividha Devatala Pujavidhanam
సౌన్దర్యలహరి Soundarya Lahari ( Telugu )
ప్రసిద్ధి చెందిన ‘సౌన్దర్యలహరి’ శ్లోకాలకు సూటిగా, తేటగా, ఎడనెడ ముఖ్యాంశాలను తెలియచేస్తూ, అంతరార్థాలను తెలియజేసే చక్కని ‘ఉపోద్ఘాతం’తో ‘సమన్వయ సరస్వతి’ సామవేదం షణ్ముఖశర్మగారు రచించిన ప్రత్యేక భావానువాద గ్రంథమిది.
మహిళలు మరియు శబరిమల mahilalu mariyu Sabarimala
ఈ పుస్తకం శబరిమల వంటి దేవాలయాలు మానవ శరీరధర్మాన్ని, ముఖ్యంగా స్త్రీల ఋతుచక్రాలను ఎలా ప్రభావితం చేస్తాయో పాఠకులకు ఒక సంగ్రహావలోకనం అందిస్తుంది. ఈ పుస్తకం హిందూ దేవాలయాల పట్ల, ముఖ్యంగా శబరిమల పట్ల ఉన్న అవగాహనను మారుస్తుంది.
ఆధ్యాత్మిక ,క్షాత్ర తేజం సంత్ సేవాలాల్ మహారాజ్ sant sevalal maharaj
ఆధ్యాత్మిక ,క్షాత్ర తేజం సంత్ సేవాలాల్ మహారాజ్ sant sevalal maharaj
ఆధ్యాత్మిక , క్షాత్ర తేజం సంత్ సేవాలాల్ మహారాజ్ సంక్షిప్త జీవిత పరిచయం
హైదరాబాద్ నిరాయుధ ప్రతిఘటన : Hyderabad nirayudha pratighatana
1938నాటికి పరిస్థితులు భయానకంగా మారాయి. తమ బాధలు, కష్టాలను చెప్పుకునేందుకు కూడా హిందువులకు అనుమతి లేదు. అన్యాయ, నియంతృత్వ నిజాం పాలనకు వ్యతిరేకంగా నిరాయుధ ప్రతిఘటన తప్ప హిందువులకు మరొక మార్గం లేకపోయింది.
రామం భజే శ్యామలం Ramam Bhaje Shyamalam
రామం భజే శ్యామలం Ramam Bhaje Shyamalam
పుస్తకం గురించి : సీతా స్వయంవరానికి, సీతారాముల వివాహానికి ఏడాదికి పైగా గ్యాప్ ఉన్నది. సీతను వివాహం చేసుకోవడానికో… స్వయంవరంలో పాల్గొనడానికో.. …
ఇండియా అనే భారత్ India ane Bharat
ఇండియా అనే భారత్ India ane Bharat
“ఇండియా అనే భారత్ – పరాధివాసత్వం, నాగరికత , రాజ్యాంగం ” అనే ఈ పుస్తకం శ్రీ సాయి దీపక్ రచించిన ” India That Is Bharat ” పుస్తక తెలుగు అనువాదం.
వలసవాదం, నాగరికత, రాజ్యాంగం… ఈ మూడూ మనదైన దేశీయ తాత్వికతపై ఎలాంటి ప్రభావాన్ని చూపాయి – అన్న అంశం ఈ పుస్తకంలో ఆసక్తికరంగా వివరింపబడినది.
99 సెకన్ల కథలు 99 secondla kathalu
99 సెకన్ల కథలు 99 secondla kathalu
సత్యపథం Satyapatham
About the book : In an easy to read fashion, the book exposes the various భారతదేశం-పురాతన …
వేదాంత సార : Vedanta sara
సంస్కృతభాషతో ఎన్నో సహస్రాబ్దులనుంచి వివిధ విషయాలకు సంబంధించిన అనేక శాస్త్రాలు ప్రచారంలో ఉన్నాయి.
ఒక్కొక్క శాస్త్రం ఒక్కొక సముద్రం వంటిది. హఠాత్తుగా వాటి మధ్యలో ప్రవేశించడం ఎవరికీ కూడ సాధ్యం కాని విషయం.
వాటిలో ప్రవేశానికి కొన్ని ద్వారాలు, మార్గాలు ఏర్పరచుకోవాలి. దిలీపమహారాజు కుమారు డైన రఘువు లిపిని అభ్యసించడం
ద్వారా వాఙ్మయంలోనికి, నదీముఖం ద్వారా సముద్రంలో ప్రవేశించి నట్లు ప్రవేశించాడు అని మహాకవి కాళిదాసు వర్ణించాడు:
చాల కాలంనుండి శాస్త్ర చతుష్టయం అను పేరుతో ప్రసిద్ధిలో ఉన్న క్లిష్టమైనసువిశాలమైన శాస్త్రాలు న్యాయ వ్యాకరణ పూర్వమీమాంసా-ఉత్తర మీమాంసా శాస్త్రాలు.
ఉత్తరమీమాంసా శాస్త్రానికి వేదాంతశాస్త్రం అని పేరు. వేదాంతశాస్త్రంలో ప్రధానంగా అద్వైతం, విశిష్టాద్వైతం, ద్వైతం అను మూడు సంప్రదాయాలు ఉన్నాయి.
ఒక్కొక్క సంప్రదాయానికి సంబంధించి అతివిస్తృత మైన వాఙ్మయం ఉంది.
ఈ శాస్త్రాలలో అనాయాసంగా ప్రవేశం కల్పించడానికై ఎందరో మహాపండితులు ఆ యా కాలాలలో సిద్ధాంతమాత్ర ప్రతిపాదనపరా లైన అనేక లఘు గ్రంథాలు, ప్రకరణగ్రంథాలు రచించారు.
అద్వైతసంప్రదాయానికి సంబంధించిన అలాంటి ప్రకరణ గ్రంథాలలో బహుళప్రచారంలో ఉన్నది. వేదాంతసారం,
భారత సూక్తి శుధ్యబిందువులు Bharatha sookti Sudhabinduvulu
భారత సూక్తి శుధ్యబిందువులు Bharatha sookti Sudhabinduvulu
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సంస్కృత విభాగంలో ప్రొఫెసర్గా, విభాగాధ్యక్షురాలుగా పని చేసిన డా. పి. శశిరేఖ గారు భారతం నుంచి దాదాపు 450 సూక్తులు సేకరించి. , “భారత సూక్తి సుధాబిందువులు” అను పేరుతో ప్రచురించినారు ప్రతిదివసము నందు భగవతార్ధనాది ప్రాతః కాలకర్తవ్యములు ముగించుకొని ఏతాదృశ సూక్తి సముచ్చయ – భగవద్గీతాదులలో ఏ ఒక్క గ్రంథం నుంచి యైనా నాలుగైదు శ్లోకాలు చదివి, వాటి అర్థం భావన చేస్తూ దైనందిన వ్యవహారోద్యుక్తులైనవారు, నిరంతరోత్సాహభరితులై నిరాశా నిస్పృహలకు లోను కాకుండా సుఖమైన జీవితాన్ని గడప గలరు.

