వివిధ దేవతల పూజావిధానం Vividha Devatala Pujavidhanam

ఇష్టప్రాప్తికీ, అనిష్ట పరిహారానికీ పూజ చక్కని ప్రక్రియ. మనం ఉపయోగించే ద్రవ్యాల శుద్ధికీ, చిత్తశుద్ధికీ ‘అర్చన’ యోగిస్తుంది. అందుకే ‘ఋషిపీఠం’ సంప్రదాయబద్ధంగా ఉన్న కొన్ని పూజావిధానాలను శ్రద్ధాళువులైన భక్తుల సౌకర్యార్థం విడుదల చేస్తోంది.

100.00

1 in stock

Compare

Description

సంక్షిప్త పుస్తక పరిచయం : 
ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్న ఈశ్వర చైతన్యంతో జీవ చైతన్యాన్ని అనుసంధించడానికి ఆ దైవమే దయతో మహర్షుల ద్వారా అందించిన మహిమాన్వితమైన ప్రక్రియ ‘పూజ’. ప్రతిరోజూ ప్రతి ఇంట్లో విధిగా దైవానికి పూజ చెయ్యడం జరగాలి. ఇలా ప్రతిరోజూ చేసేదానికి నిత్యపూజ అంటారు. ప్రత్యేక రోజులలో
విశేషపూజలుంటాయి.
ఇష్టప్రాప్తికీ, అనిష్ట పరిహారానికీ పూజ చక్కని ప్రక్రియ. మనం ఉపయోగించే ద్రవ్యాల శుద్ధికీ, చిత్తశుద్ధికీ ‘అర్చన’ యోగిస్తుంది. అందుకే ‘ఋషిపీఠం’ సంప్రదాయబద్ధంగా ఉన్న కొన్ని పూజావిధానాలను శ్రద్ధాళువులైన భక్తుల సౌకర్యార్థం విడుదల చేస్తోంది.

Reviews

There are no reviews yet.

Only logged in customers who have purchased this product may leave a review.

Select at least 2 products
to compare