హాహాహూహూ Ha Ha Hu Hu
హాహాహూహూ Ha Ha Hu Hu
లండనులోని “ట్రెఫాల్గర్ స్క్వేర్” వద్ద గుర్రపు తల, మనిషి శరీరంతో వింతజంతువు కనిపిస్తుంది. చేతికి కడియం, ఒంటికి దుస్తులు, ఎనిమిదడుగుల ఎత్తు ఉన్న ఆ విచిత్ర జీవి స్పృహలో ఉండదు. జంతు ప్రదర్శనశాలలో ఉంచిన ఆ వింతజంతువును చూసేందుకు తీర్థప్రజల్లా జనం తండోపతండాలుగా వస్తారు. మేలుకున్నాకా ఆ జంతువు మాట్లాడుతూండడం, నవ్వుతూండడంతో అందరూ ఆశ్చర్యపోతారు. ఆ జంతువు చివరకు ఓ పోలీస్ వద్ద తుపాకీ లాక్కోవడంతో భయమూ పొందుతారు. చివరకు ఆ జంతువు జంతువు కాదు, అది మాట్లాడుతున్న భాష సంస్కృతం అని తేలుతుంది.
శ్రీమద్ రామాయణ కల్పవృక్షం Six vols Srimad Ramayana Kalpavriksham
శ్రీమద్ రామాయణ కల్పవృక్షం Six vols Srimad Ramayana Kalpavriksham
విశ్వనాథ సత్యనారాయణ రచన “రామాయణ కల్పవృక్షం” అతని సాహితీ ప్రతిభకు, తాత్విక భావాలకు, ఆధ్యాత్మిక ధోరణికి, తెలుగు సాహిత్యంలో పద్య కావ్యాల విశిష్టతకు నిదర్శనంగా ప్రసిద్ధమైంది. రామాయణాన్ని, విశ్వనాథను, పద్యకవిత్వాన్ని విమర్శించే వారికి కూడా ఇది ఒక ప్రధాన లక్ష్యంగా ఉంటున్నది.
మొత్తం రామాయణం సెట్లో ఆరు పుస్తకాలు ఉన్నాయి, ఇందులో ఒక్కొక్కటి ఒక కాండతో వ్యవహరిస్తాయి. అన్ని కాండలను కవిత్వ రూపంలో మాత్రమే వర్ణించారు. దయచేసి పద్యాలకు వివరణ భాగం ఉండదని గమనించండి. పద్యము అర్థం చేసుకోవడానికి చాలా కష్టపడని సాధారణ భాషలో ఉన్నాయి.
వేయి పడగలు Veyi Padagalu
వేయి పడగలు Veyi Padagalu
వేయిపడగలు నవలలో భారతీయ సంస్కృతి, ఆచార వ్యవహారాలు, విశేషాలు, మధ్య తరగతి జీవన విధానం విశేషంగా చూపబడ్డాయి. అనంతర కాలంలో తెలుగులో వచ్చిన సస్పెన్స్ థ్రిల్లర్ నవలలకు, సినిమాలకూ ఇది ఏ మాత్రమూ తీసిపోదు సరికదా మరో పది మెట్లు పైనే ఉంటుందని చెప్పొచ్చు. దాని కథ, కథనం అంతటి ఉత్కంఠ భరితంగా సాగుతుంది
ఉపనిషత్తుల సందేశం Upanishattula Sandesham
ఆధునిక చింతన, ఆవశ్యకతల వెలుగులో ఉపనిషత్తుల వ్యాఖ్యానం
దేశ భక్తులు అని ఉరి తీసారు deshbhaktulu ani vuri teesaru
దేశ భక్తులు అని ఉరి తీసారు deshbhaktulu ani vuri teesaru
Publisher : National book Trust English book : Hanged for their Patriotism Hindi book : …
శాశ్వత ధర్మగోప్త Shasvatha Dharmagopta
శాశ్వత ధర్మగోప్త Shasvatha Dharmagopta
శ్రీ కె. ఏం. మున్షి గారు రచించిన ” కృష్ణావతార ” ని తెలుగు లో శ్రీ భండారు సదాశివ రావు అనువదించారు.
చివరి పుస్తకాన్ని మున్షి గారు పూర్తి చేయలేక పోయారు . ఆ పుస్తకాన్ని శ్రీ సదాశివ రావు గారు తెలుగు లో స్వయంగా రచించారు .
వేదార్ధోపన్యాసములు vedardhopanyasamulu
పుస్తకం లో :
వేద మహిమ ; ధర్మ స్వరూపము ; ప్రాతః కాలవిధి ; కాల కృత్యాలు ; సంధ్యావందనము ;
సంధ్య మంత్రార్థము ; గాయత్రి మంత్రార్థము ; పంచ మహాయజ్ఞాలు ; వివాహ సంస్కారం ;
గో మహత్యం ; భక్తి – దేవాలయములు ; బ్రహ్మజ్ఞానము ;
స్వతంత్ర సమర జ్వాలలు Swatantra Samara Jwaalalu
1857 నుండి 1947 వరకు స్వాతంత్య్ర సంపాదనకు జరిగిన ప్రయత్న పరంపర ఎంతో ఆకర్షణీయంగా, ఉజ్వలంగా, ప్రేరణదాయకంగా వివరించారు. బాలలకే గాక అందరికీ ఇది ఉపయుక్తం.
ఆ 15 రోజులు aa 15 rojulu
ఆ 15 రోజుల్లో అనేక సంఘటనలు జరిగాయి….! అవన్నీ ప్రత్యేకమైనవే.
ఆ 15 రోజులు మనకు ఎన్నో గుణపాఠాలు నేర్పాయి..
ఆ సమయంలో సాగిన ఈ భయంకర మారణకాండలో 10 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఒకటిన్నర కోట్లమంది శరణార్ధులుగా మిగిలారు.
జగద్గురు ప్రశస్తిః Jagadguru Prashasti
జగద్గురు ప్రశస్తిః Jagadguru Prashasti
జగద్గురు శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహా స్వాములువారి మహిమలను కీర్తిస్తూ సాగిన 101 శ్లోకమాలిక ఇది. డా॥ దీక్షితుల సత్యవేంకట సుబ్రహ్మణ్యం గారు ‘జగద్గురు ప్రశస్తి:’ కావ్యానికి వివరంగా తెలుగులో ప్రతిపదార్ధములను, తాత్పర్యములను అత్యంత మనోజ్ఞంగా శ్రీ జటావల్లభుల పురుషోత్తం గారు అందించారు.
గగనం తాకుతు ఎగిరింది Gaganam taakutu egirindi
నేడు సమాజం లో గురువు – గురు పరంపర విషయంలో అనేక అపోహలు ఉన్నవి. కాబట్టి గురువు అంటే ఎవరు? గురువు అవసరం ఏమిటి? భారతీయ తత్వచింతన, గురు చరిత్ర, పరమేష్టిని చేరుకోవడం లో గురువు సహకారం, త్యాగము, సమర్పణ, కాషాయ ద్వజాన్నే ఆర్ ఎస్ ఎస్ గురువుగా ఎందుకు స్వీకరించింది… త్యాగము సమర్పణ విషయమై కొన్ని ఉదాహరణలు
సావర్కర్ అంటే.. సమున్నత వ్యక్తిత్వం Savarkar ante
ఆంగ్లేయుల పాలనలో నుండి హిందూదేశాన్ని విముక్తం చేయడానికి పూనుకొనిన సింహకిశోరాలను తీర్చిదిద్ది ఆంగ్లేయుల నడిగడ్డ మీదనే లండన్ నగరంలోనే దుర్మార్గులైన, దుశ్శాసకులుగా వర్తించిన ఆంగ్లేయులను మట్టుబెట్టించి, విప్లవ శంఖారావం పూరించిన వీర వినాయక దామోదర్ సావర్కర్ చరితం ప్రపంచ ప్రజలను ఆశ్చర్యంలో ముంచెత్తే వీరగాథ.
రక్త సిక్త భారతం Rakta Sikta Bhaaratam
రక్త సిక్త భారతం Rakta Sikta Bhaaratam
This is the English translation of Bleeding India by Binay Kumar Singh. Translated into Telugu by Sri V.V.Subrahmanyam.
ఇది యథార్థ మహాభారతం Idi Yathartha Mahabharatam
ఇది యథార్థ మహాభారతం Idi Yathartha Mahabharatam
About : Yathartha Mahabharatam by Brahmasri Samavedam Shanmukha Sarma garu. -Rishipeetham Publications
ముగ్గురు సుందరుల కథ Mugguru sundarula katha
ముగ్గురు సుందరుల కథ Mugguru sundarula katha
ముగ్గురు సుందరుల కథ ( సుందరకాండ రహస్యాలు ) రచయిత : బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు . Pages …
జగద్గురు శ్రీ శంకరాచార్య Jagadguru Sri Shankaracharya
About : మూలం : దీనదాయళ్ ఉపాధ్యాయ ; అనువాదం : పరిపండా అప్పల స్వామి This is Telugu translation …
విద్యారణ్య విజయం Vidyaranya Vijayam ( Telugu )
విద్యారణ్య విజయం Vidyaranya Vijayam ( Telugu )
Author : V.V. Subramanyam Publisher : Navayuga Bharati
శ్రీ శంకర విజయము Sri Shankara Vijayamu
About the book : శ్రీ శంకర విజయము జగత్ప్రసిద్ధమైన అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం ద్వారా శ్రీ శంకర భగవత్పాదులు అధ్యాత్మిక …
ముస్లిం వేర్పాటువాదం – దేశ విభజన (Pack of 2) Muslim verpaatuvaadam desa vibhajana
ముస్లిం వేర్పాటువాదం – దేశ విభజన (Pack of 2) Muslim verpaatuvaadam desa vibhajana
About the Set : టర్కీలోని ఖలీఫా పదవిని పునరుద్ధరించాలంటూ సాగిన ఆందోళనే ఖిలాఫత్ ఉద్యమం. ప్రపంచంలోని మరే ముస్లిం దేశంగాని, …
సుందరకాండము : శ్లోకములు తాత్పర్యములు
About the book : శ్రీమద్ వాల్మీకి రామాయణ అంతర్గత సుందరకాండము . Publisher : Gita Press :
ఆధునిక భారతీయ వైజ్ఞానికులు : భారత భారతి
ఆధునిక భారతీయ వైజ్ఞానికులు : భారత భారతి
About :
Set of 12 Bharata Bharati books ( in Telugu ) on modern Bharatiya scientists who created a major impact on the world.
Publisher : Navayuga Bharati
Srimad Bhagavata Mahapuranamu Telugu -2 Volumes
About the book :
Srimad Bhagavata Mahapuranamu in Telugu in two volumes – Shloka and Tatparya
అడుగడుగున గుడి ఉంది – Adugaduguna Gudi Unnadi
గుడి అంటే ఏమిటి?
మంటపం, ముఖద్వారం, గర్భగృహం, దేవుడు, ధ్వజస్తంభం ….
గుడి అంటే ఇదేనా?
తీర్థం ప్రసాదం, అక్షింతలు, శఠగోపం…
గుడి అంటే ఇదేనా…?
గుడి ఒక భావన… గుడి ఒక నిరంతరత… గుడి ఒక సజీవ సాక్ష్యం… గుడి ఒక చరిత్ర… గుడి మన భవిష్యత్తు….
అలాంటి ఒక గుప్పెడు గుడుల కథే
అడుగడుగున గుడి ఉంది…