Description
About the book :
నేడు సమాజం లో గురువు – గురు పరంపర విషయంలో అనేక అపోహలు ఉన్నవి. కాబట్టి గురువు అంటే ఎవరు? గురువు అవసరం ఏమిటి? భారతీయ తత్వచింతన, గురు చరిత్ర, పరమేష్టిని చేరుకోవడం లో గురువు సహకారం, త్యాగము, సమర్పణ, కాషాయ ద్వజాన్నే ఆర్ ఎస్ ఎస్ గురువుగా ఎందుకు స్వీకరించింది… త్యాగము సమర్పణ విషయమై కొన్ని ఉదాహరణలు
Publisher : Mega Minds ; Pages : 40 ; Author : T. Hanumath Prasad


Reviews
There are no reviews yet.