మహిళ నిన్న.. నేడు.. రేపు – Mahila Ninna Nedu Repu
స్త్రీత్వం అంటే ‘మాతృత్వం’
భారతదేశంలో ఆదర్శ మహిళ అంటే అది అమ్మే. అమ్మతో మొదలైన స్ఫురణ అమ్మతోనే ముగుస్తుంది. స్త్రీ అనే పదాన్ని తలచుకోగానే ప్రతి హిందువు తలపులో ‘మాతృత్వం’ జ్ఞప్తికి వస్తుంది. దేవతను కూడా అమ్మ అని పిలుస్తారు.
భావదాస్య మూలాలు – Bhavadaasya Mulalau
భావదాస్య మూలాలు – Bhavadaasya Mulalau
రాజకీయ స్వాతంత్ర్యం తరువాత కూడా సాంస్కృతిక బానిసత్వం కొనసాగితే, ఆ స్వాతంత్య్రానికి సార్ధకత ఉండదు. కనుక భావదాస్యవిముక్తికి కలిసికట్టుగా కృషిచేయాలని ఈ పుస్తకం పిలుపునిస్తుంది.
సర్దార్ పటేల్ – Sardar Patel
సర్దార్ పటేల్వంటి జాతినిర్మాతగురించి తెలిసికొనవలసిన విషయాలన్నీ సూటిగా, సరళంగా, సుందరంగా, ఒకింత సంక్షిప్తంగా తెలియజెప్పటం, చెప్పవలసిన ఏ విషయాన్నీ వదలకుండా చెప్పటం ఈ గ్రంథంలోని విశిష్టత.
తెలుగు ప్రాంతాలలో ఆర్ఎస్ఎస్ – Telugu Pranthalalo RSS
తెలుగు ప్రాంతాలలో ఆర్ఎస్ఎస్ – Telugu Pranthalalo RSS
దాదాపుగా గత 85 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాలలోను, 80 సంవత్సరాలుగా రాయలసీమ జిల్లాలలోనూ 75 సంవత్సరాలుగా తెలంగాణ ప్రాంతంలోనూ రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ శాఖలు ప్రారంభమై నడుస్తున్నవి.
సంఘాన్వేషణ – Sanghanveshana
అథాతో సంఘ జిజ్ఞాసా’ పుస్తకం గాగర్ మే సాగర్ (సముద్రాన్ని కుండలో ఇమిడ్చినట్లు) అన్నట్లుగా ఉంది. సరళంగా వర్తమాన సమాజానికి, అందులో ముఖ్యంగా ఈనాటి యువతరానికి అర్థమయ్యే భాషలో వ్రాయబడింది. ప్రపంచ గమనానికి భిన్నంగా నడిచే మన పని గురించి సమగ్రంగా ఈ పుస్తకం ద్వారా తెలుసుకోవచ్చు.
