తిరుమల ఫై ఎందుకీ కక్ష?, దేవాలయాల ఆస్తులు ఏమంటున్నాయి? Tirumalapai enduku kaksha
దేవాలయ నిర్మాణం ఎంతో కష్టతరమైన వ్యవహారం. అది ఇటుక సున్నంలతో నిర్మితమైయ్యే కట్టడం కాదు. దేవాలయ నిర్మాణానికి పవిత్రత మూలాధారం, స్వతంత్రం వచ్చినప్పటి నుంచీ దేవాలయాలకు ప్రభుత్వం ఎటువంటి సహాయం చేయడంలేదు. ప్రభుత్వ సహాయాన్ని ప్రజలు ఆశించడమూలేదు. ఇటువంటి పరిస్థితిలో సెక్యులర్ రాజ్యవ్యవస్థలో, ఒక మతానికి చెందిన ధార్మిక సంస్థలకు సంబంధించిన పాలనా నిర్వహణపై ప్రభుత్వం చట్టం చెయ్యొచ్చా? అంటూ రచయిత ప్రశ్నించిన తీరు పాఠకులను ఆలోచింపచేస్తుంది.
కుహనా సెక్యూలర్ ప్రభుత్వ విధానాల వలన కోట్ల విలువ చేసే ఆస్తులు తీవ్ర సంక్షోభంలో మునిగిపోతున్నాయి. దీనికి ప్రపంచంలోనే అత్యధిక ఆదాయం కల, కోట్ల భక్తులకు కొంగు బంగారమైన తిరుమల కూడా మినహాయింపు కాదు. తిరుమలలో స్వామివారి అమూల్య ఆభరణాలు, ఖజానా లెక్కలు, అతిధి గృహాల నిర్వహణ వంటి వాటిలో అవకతవకలను, సాక్షాత్తు ఏడూ కొండల్లో భూ కబ్జాలను , దేవాలయ ఉద్యోగాల్లో ఇతర మతస్థులు మరియు నాస్తికుల నియామకం వంటి అనేక విషయాలు ఇందులో గణాంకాల సహితంగా చర్చింపబడ్డాయి. ఇవి ప్రతి హిందువు తెలుసుకుని జాగృతమవ్వవలసిన అంశాలు. ప్రారంభంలో సద్గురు శ్రీ. శివానంద మూర్తి గారి సందేశం ఈ పుస్తకానికి అదనపు విలువనద్దింది.హైందవం మతం మాత్రమే కాదు సంస్కృతీ స్వాభిమాన పరంపరగా భావించే ప్రతీ ఒక్కరు చదివి తీరవలసిన పుస్తకం ‘ తిరుమల ఫై ఎందుకీ కక్ష?, దేవాలయాల ఆస్తులు ఏమంటున్నాయి?’.
ఎవరిది జాతీయవాదం ? evaridi jateeyavadam
ఎవరిది జాతీయవాదం ? evaridi jateeyavadam
ప్రకృతి వారాలు Prakruti Varaalu
ప్రకృతి వారాలు Prakruti Varaalu
Author : Dr. Gayatri Devi
మనదే మనదే కాశ్మీరం manade manade kaashmiram
తిరుమల లీలామృతం Tirumala Leelamrutam
About : ISBN : 978-9380409924 ; Emesco books ; Pages : 184 ; Author : PVRK …
దగాపడ్డ తమ్ములార దారిని గుర్తించండి dagapadda tammulara
దగా పడ్డ తమ్ములెవరో దారిని గుర్తించాల్సిన వారెవరో వివరించిన పుస్తకం మార్కెట్ లోకి వచ్చింది.
దేశభక్తి కథలు Deshabhakti Kathalu
About the book : సంపాదకులు: కస్తూరి మురళీకృష్ణ, కోడీహళ్లి మురళీమోహన్
సంస్కృతి ఎందుకు? Samskriti Enduku ?
About the book : మన సంస్కృతి నిరాడంబరమైన, ఆరోగ్యకరమైన, మరియు సంతులిత మైనది. సమస్త భూతములు ఆత్మ స్వరూపమే, సర్వము బ్రహ్మమే” …
మార్క్సు – వివేకానందుడు : ఒక తులనాత్మక పరిశీలన Marx – Vivekananda toolanatmaka
పరమేశ్వరన్ గారు భారతీయ విచారధారలో మూలాలు గల పరిశోధకుడు. చదువరులను అన్నిటికన్నా ఎక్కువగా ఆకట్టుకొనేది ఈ ఇద్దరు ప్రవక్తల సిద్ధాంతాలు, వ్యక్తిత్వాల, ప్రభావాల గురించిన విశ్లేషణ. అయితే మార్క్సిజం యొక్క బలహీనతను, స్వామీజీ వేదాంతపు ఔన్నత్యాన్ని విశ్లేషణాత్మకమైన రీతిలో బట్టబయలుగా ప్రదర్శించి వాటి మధ్యగల భేదాలను వివరించారు. పుస్తకం ఆద్యంతాలూ ఆయన విషయప్రధానమైన, విద్యాలయోచితమైన వైఖరిని అవలంబించారు.
హాహాహూహూ Ha Ha Hu Hu
హాహాహూహూ Ha Ha Hu Hu
లండనులోని “ట్రెఫాల్గర్ స్క్వేర్” వద్ద గుర్రపు తల, మనిషి శరీరంతో వింతజంతువు కనిపిస్తుంది. చేతికి కడియం, ఒంటికి దుస్తులు, ఎనిమిదడుగుల ఎత్తు ఉన్న ఆ విచిత్ర జీవి స్పృహలో ఉండదు. జంతు ప్రదర్శనశాలలో ఉంచిన ఆ వింతజంతువును చూసేందుకు తీర్థప్రజల్లా జనం తండోపతండాలుగా వస్తారు. మేలుకున్నాకా ఆ జంతువు మాట్లాడుతూండడం, నవ్వుతూండడంతో అందరూ ఆశ్చర్యపోతారు. ఆ జంతువు చివరకు ఓ పోలీస్ వద్ద తుపాకీ లాక్కోవడంతో భయమూ పొందుతారు. చివరకు ఆ జంతువు జంతువు కాదు, అది మాట్లాడుతున్న భాష సంస్కృతం అని తేలుతుంది.
వేయి పడగలు Veyi Padagalu
వేయి పడగలు Veyi Padagalu
వేయిపడగలు నవలలో భారతీయ సంస్కృతి, ఆచార వ్యవహారాలు, విశేషాలు, మధ్య తరగతి జీవన విధానం విశేషంగా చూపబడ్డాయి. అనంతర కాలంలో తెలుగులో వచ్చిన సస్పెన్స్ థ్రిల్లర్ నవలలకు, సినిమాలకూ ఇది ఏ మాత్రమూ తీసిపోదు సరికదా మరో పది మెట్లు పైనే ఉంటుందని చెప్పొచ్చు. దాని కథ, కథనం అంతటి ఉత్కంఠ భరితంగా సాగుతుంది
గగనం తాకుతు ఎగిరింది Gaganam taakutu egirindi
నేడు సమాజం లో గురువు – గురు పరంపర విషయంలో అనేక అపోహలు ఉన్నవి. కాబట్టి గురువు అంటే ఎవరు? గురువు అవసరం ఏమిటి? భారతీయ తత్వచింతన, గురు చరిత్ర, పరమేష్టిని చేరుకోవడం లో గురువు సహకారం, త్యాగము, సమర్పణ, కాషాయ ద్వజాన్నే ఆర్ ఎస్ ఎస్ గురువుగా ఎందుకు స్వీకరించింది… త్యాగము సమర్పణ విషయమై కొన్ని ఉదాహరణలు
అడుగడుగున గుడి ఉంది – Adugaduguna Gudi Unnadi
గుడి అంటే ఏమిటి?
మంటపం, ముఖద్వారం, గర్భగృహం, దేవుడు, ధ్వజస్తంభం ….
గుడి అంటే ఇదేనా?
తీర్థం ప్రసాదం, అక్షింతలు, శఠగోపం…
గుడి అంటే ఇదేనా…?
గుడి ఒక భావన… గుడి ఒక నిరంతరత… గుడి ఒక సజీవ సాక్ష్యం… గుడి ఒక చరిత్ర… గుడి మన భవిష్యత్తు….
అలాంటి ఒక గుప్పెడు గుడుల కథే
అడుగడుగున గుడి ఉంది…
మనం సరస్వతి పుత్రులం Manam Saraswathi Putrulam
మనం సరస్వతి పుత్రులం Manam Saraswathi Putrulam
విద్యాలయలలో విద్యార్థులకు అందుబాటులో ఉండి, వారికి విద్యను అందించి, వారి వ్యక్తిత్వాన్ని తీర్చి దిద్దగలవారు ఉపాధ్యాయులు. వారిని (శిక్షకులను) మానసికంగా సిధ్ధం చేయడమెలా? దుర్భాగ్యవశాత్తు ఉపాధ్యాయ వృత్తి మన యువత దృష్టిలో బహుశః అట్టడుగున ఉంది.
వివిధ ఉద్యోగాలకు ప్రయత్నం చేసి సఫలంకాక అలసిపోయి, నిర్వేదం పొంది చివరి అవకాశం గా ఉపాధ్యాయ వృత్తి చేపట్టే వారి వలన ఎవరికి ఉపయోగం? విద్యకా, విద్యార్థులకా, విద్యలయానికా లేక స్వయంగా శిక్షకులకా? గురువు యొక్క గౌరవం గురుత్వ గుణాలలోనే కదా ఉంటుంది? ఈ విషయంలో శిక్షకుల ద్వారా ఈరోజుల్లో ఎంతవరకు ప్రయత్నం జరుగుతున్నది? రచయిత ఈవిషయాన్ని ఎంతో విషయబధ్ధంగా, వ్యావహారికంగా ప్రస్తుతించారు. ఇందుమూలంగా ఈ పుస్తకం ఎంతో
ఇల్లలికిన ఈగ – Illalikina Eega
ఇల్లలికిన ఈగ – Illalikina Eega
‘ఇల్లలికిన ఈగ’.. శ్రీ ఖండవల్లి సత్యదేవ ప్రసాద్ రాసిన వ్యాసాల సంకలనం. భారతీయ (హిందూ) సంస్కృతిలోని వివిధ అంశాలను లోతుగా స్పృశిస్తూ, సరళమైన శైలిలో సాగే వ్యాసాలు ఇందులో ఉన్నాయి.
భారతీయ ఉజ్జ్వల వైజ్ఞానిక పరంపర Bharatiya Ujjwala Vyganika Parampara
భారతీయ ఉజ్జ్వల వైజ్ఞానిక పరంపర Bharatiya Ujjwala Vyganika Parampara
About the Book :
Telugu translation of the book India’s Glorious Scientific Tradition by Sri Suresh Soni.
Vijayapatham విజయపథం
Vijayapatham విజయపథం
About the Book :
This book is authored by Sri Subrahmanya Sarma Bhamidipalli , Vice President of Pragna Bharati, Telangana. Book has inspirational incidents from our epics & specially designed for students.
Sarva Sambhavam సర్వసంభవామ్
Sarva Sambhavam సర్వసంభవామ్
Publisher : Emesco Books ; Author : Dr. PVRK Prasad ; Paperback ; 280 pages ; Language : Telugu
Ramana Sarma kathalu – Pack of 3 books
Ramana Sarma kathalu – Pack of 3 books
Author : Sri Puduri Ramana Sarma 1. “అరుణాచలం పిలుపు ” – అధ్యాత్మికతకు సంబంధించి మనకు వచ్చే ఎన్నో అనుమానాల్ని …
అరుణాచలం పిలుపు Arunachalam Pilupu
అరుణాచలం పిలుపు Arunachalam Pilupu
Author : Sri Puduri Ramana Sarma “అరుణాచలం పిలుపు ” – అధ్యాత్మికతకు సంబంధించి మనకు వచ్చే ఎన్నో అనుమానాల్ని …
పరివర్తన పథం Parivartana Patham
పరివర్తన పథం Parivartana Patham
పరివర్తన పథం : ( 5 పుస్తాకాల సెట్ ) మన పూర్వికులు మనకు మంచి ఆరోగ్య సూత్రాలు, జీవన విలువలు …
కార్యకర్త – Karyakarta ( Telugu )
కార్యకర్త – Karyakarta ( Telugu )
శ్రీ దత్తోపంత్ జీ, ఒక కార్యకర్తకు ఉండవలసిన అనేక గుణాలను, అతనికి ఎదురుకాగల ప్రమాదాలను చాలా విస్తృతంగా, క్షుణ్ణంగా చర్చించారు.
“కార్గిల్ యుద్ధం ఓ విజయం, ఓ గుణపాఠం’ Kargil War
“కార్గిల్ యుద్ధం ఓ విజయం, ఓ గుణపాఠం’ Kargil War
ప్రపంచంలోనే ఎత్తైన పర్వత ప్రాంతాలలో ఇటీవల కాలంలో భీకరంగా జరిగిన యుద్ధం కార్గిల్. అంతకు ముందు చైనా – రష్యా మధ్య …