Sale!

మనం సరస్వతి పుత్రులం Manam Saraswathi Putrulam

విద్యాలయలలో విద్యార్థులకు అందుబాటులో ఉండి, వారికి విద్యను అందించి, వారి వ్యక్తిత్వాన్ని తీర్చి దిద్దగలవారు ఉపాధ్యాయులు. వారిని (శిక్షకులను) మానసికంగా సిధ్ధం చేయడమెలా? దుర్భాగ్యవశాత్తు ఉపాధ్యాయ వృత్తి మన యువత దృష్టిలో బహుశః అట్టడుగున ఉంది.

వివిధ ఉద్యోగాలకు ప్రయత్నం చేసి సఫలంకాక అలసిపోయి, నిర్వేదం పొంది చివరి అవకాశం గా ఉపాధ్యాయ వృత్తి చేపట్టే వారి వలన ఎవరికి ఉపయోగం? విద్యకా, విద్యార్థులకా, విద్యలయానికా లేక స్వయంగా శిక్షకులకా? గురువు యొక్క గౌరవం గురుత్వ గుణాలలోనే కదా ఉంటుంది? ఈ విషయంలో  శిక్షకుల ద్వారా ఈరోజుల్లో ఎంతవరకు ప్రయత్నం జరుగుతున్నది?  రచయిత ఈవిషయాన్ని ఎంతో విషయబధ్ధంగా, వ్యావహారికంగా ప్రస్తుతించారు. ఇందుమూలంగా ఈ పుస్తకం ఎంతో

Original price was: ₹160.00.Current price is: ₹150.00.

2 in stock

Compare

Description

విద్యాలయలలో విద్యార్థులకు అందుబాటులో ఉండి, వారికి విద్యను అందించి, వారి వ్యక్తిత్వాన్ని తీర్చి దిద్దగలవారు ఉపాధ్యాయులు. వారిని (శిక్షకులను) మానసికంగా సిధ్ధం చేయడమెలా? దుర్భాగ్యవశాత్తు ఉపాధ్యాయ వృత్తి మన యువత దృష్టిలో బహుశః అట్టడుగున ఉంది.

వివిధ ఉద్యోగాలకు ప్రయత్నం చేసి సఫలంకాక అలసిపోయి, నిర్వేదం పొంది చివరి అవకాశం గా ఉపాధ్యాయ వృత్తి చేపట్టే వారి వలన ఎవరికి ఉపయోగం? విద్యకా, విద్యార్థులకా, విద్యలయానికా లేక స్వయంగా శిక్షకులకా? గురువు యొక్క గౌరవం గురుత్వ గుణాలలోనే కదా ఉంటుంది? ఈ విషయంలో  శిక్షకుల ద్వారా ఈరోజుల్లో ఎంతవరకు ప్రయత్నం జరుగుతున్నది? రచయిత ఈవిషయాన్ని ఎంతో విషయబధ్ధంగా, వ్యావహారికంగా ప్రస్తుతించారు. ఇందుమూలంగా ఈ పుస్తకం ఎంతో ఆసక్తిదాయకమైనదిగా తయారైంది.

Marathi Original by : Dilip Vasant Betkekar ;

Translated into Telugu by Dr. Oruganti Seetaramamurthy

 

About the Author :

Shri Dilip Vasant Betkekar is the National Secretary of Vidya Bharati. He has Masters degree in History, English, Sociology and Political Science. He has written more than 500 articles in Marathi and English newspapers, journal and magazines. He has delivered over 800 lectures for students, teachers, headmasters, parents and school management committees. He took voluntary retirement at the age of 45 to devote full time for Vidya Bharti.

Reviews

There are no reviews yet.

Only logged in customers who have purchased this product may leave a review.

You may also like

Select at least 2 products
to compare