వర్ణాశ్రమ విజ్ఞానము – Varnashram Vignanamu

బ్రిటిష్ పాలనా కాలంలో మన సమాజం గురించి చేయబడ్డ అసత్య ప్రచారం ఆధారంగా నేటి ప్రభుత్వ విధానాలు, నీతులు అమలు చేయబడుతున్నాయి.క్లుప్తంగా చెప్పాలంటే ఈ గ్రంథం పాశ్చాత్య భావదాస్యం నుండీ విముక్తిని పొందటానికి ఉపయోగపడగల ఒక ఉపకరణం.

900.00

1 in stock

Compare

Description

“Those who control the present, control the past and those who control the past control the future.”
― George Orwell

బ్రిటిష్ పాలనా కాలంలో మన సమాజం గురించి చేయబడ్డ అసత్య ప్రచారం ఆధారంగా నేటి ప్రభుత్వ విధానాలు, నీతులు అమలు చేయబడుతున్నాయి. ఇది సరిచేయనంతవరకూ ఈ అసమంజసమైన నీతులు కొనసాగడం వలన సమాజంలో అసంతృప్తి, వివిధ వర్గాల మధ్య వైషమ్యాలూ కొనసాగుతూనే ఉంటాయి. రాజకీయ నాయకులు వీటిని శాశ్వతంగా పరిష్కరించక, వీటిని తమ రాజకీయ లబ్ధికి ఉపయోగపడేలా నీతులూ చట్టాలూ చేయడాన్ని కొనసాగిస్తూనే ఉంటారు. అందువల్ల దీనిని సరి చేయడానికి, మన సమాజం పట్ల మనకు సరైన అవగాహన కలుగడానికి, భవిష్యత్తుకు సరైన బాట వేయడానికి, వర్ణాశ్రమధర్మాల అసలు స్వరూపాన్ని, మన గతాన్ని మన సిద్ధాంతపరంగా అర్థం చేసుకోవడం ఎంతైనా అవసరం. క్లుప్తంగా చెప్పాలంటే ఈ గ్రంథం పాశ్చాత్య భావదాస్యం నుండీ విముక్తిని పొందటానికి ఉపయోగపడగల ఒక ఉపకరణం.

Publisher : Rushi Peetam ; Hardcover ; Author : Sudha Mohan ;

 

Author

Sudha Mohan MVNL

Reviews

There are no reviews yet.

Be the first to review “వర్ణాశ్రమ విజ్ఞానము – Varnashram Vignanamu”

You may also like

Select at least 2 products
to compare