భావదాస్య మూలాలు – Bhavadaasya Mulalau
భావదాస్య మూలాలు – Bhavadaasya Mulalau
రాజకీయ స్వాతంత్ర్యం తరువాత కూడా సాంస్కృతిక బానిసత్వం కొనసాగితే, ఆ స్వాతంత్య్రానికి సార్ధకత ఉండదు. కనుక భావదాస్యవిముక్తికి కలిసికట్టుగా కృషిచేయాలని ఈ పుస్తకం పిలుపునిస్తుంది.
వర్ణాశ్రమ విజ్ఞానము – Varnashram Vignanamu
బ్రిటిష్ పాలనా కాలంలో మన సమాజం గురించి చేయబడ్డ అసత్య ప్రచారం ఆధారంగా నేటి ప్రభుత్వ విధానాలు, నీతులు అమలు చేయబడుతున్నాయి.క్లుప్తంగా చెప్పాలంటే ఈ గ్రంథం పాశ్చాత్య భావదాస్యం నుండీ విముక్తిని పొందటానికి ఉపయోగపడగల ఒక ఉపకరణం.
మిషనరీ మాయాజాలం : పాశ్చాత్య పంజరంలో తాంత్రిక భారతం Missionary Mayajalam
మిషనరీ మాయాజాలం : పాశ్చాత్య పంజరంలో తాంత్రిక భారతం Missionary Mayajalam
భారత సమాజంలో కలుగజేయబడుతున్న గొడవలు, సంఘర్షణ మొదలైనవన్నీ కూడా పాశ్చాత్య భాషాశాస్త్రంపై, దాని ద్వారా ఏర్పడిన తులనాత్మక భాషాశాస్త్రం, చారిత్రిక భాషాశాస్త్రం ఇత్యాది పాశ్చాత్య శాస్త్రాలపై ఆధారపడి ఏర్పాటుచేయబడిన సిద్ధాంతాలపై నిలబెట్టబడి ఉన్నాయి. పాశ్చాత్య భాషా శాస్త్రం ద్వారా బైబిల్ పరంపరలోకి ధార్మిక నాగరికత చొప్పించబడి తద్వారా అపోహలకు, అపసిద్ధాంతాలకు కారణమవుతున్నది. అది ఎలా జరిగిందో ఈ పుస్తకంలో వివరించడం జరిగింది. సామ్రాజ్యవాద సైద్ధాంతిక చట్రాలలో ధార్మిక నాగరికత బందీగా మారిన వైనాన్ని అర్థం చేసుకోవాలంటే ఈ పుస్తకాన్ని ఆసాంతమూ చదవాల్సిందే !
Sivasya Kulam : Decoding Caste, Untouchability & the White Man’s Burden
The present book Śivasya Kulam talks about the colonial narratives and distortions along with the actual dimensions of caste, untouchability and Dravidianism exposing the Christian onslaught on Hindu society.
