శివరహస్యమ్ – ShivaRahasyam

శివరహస్యం శివసంబంధమైన మహేతిహాసం. శివరహస్యానికి పురాణ, ఇతిహాస, కావ్యలక్షణాలు మూడూ ఉన్నాయి.

1,500.00

2 in stock

Compare

Description

శివరహస్యం శివసంబంధమైన మహేతిహాసం. శివరహస్యానికి పురాణ, ఇతిహాస, కావ్యలక్షణాలు మూడూ ఉన్నాయి.

శివసంబంధమైన పురాణాలలో, ఆగమాలలో ఉన్న విషయాలన్నీ ఈ మహాగ్రంథంలో సమకూర్చబడ్డాయి. ఆసేతుశీతాచలం ఉన్న శివక్షేత్రాల విశేషాలు, శివధర్మాలు, మహిమాన్విత స్తోత్రాలు, నామాలు వివరంగా విశదపరచబడినాయి.

Publisher : Rushi Peetam ; Pages : 1245 ; Author : Samvedam Shanmukham Sharma ; Hardcover

Author

Samavedam Shanmukh Sarma

Reviews

There are no reviews yet.

Be the first to review “శివరహస్యమ్ – ShivaRahasyam”

Select at least 2 products
to compare