Sale!

జ్వాలామణులు : Jwaalamanulu

భారత దేశ స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు వస్తున్నప్పటికీ మనదైన చరిత్ర మనం వ్రాసుకోలేకపోయాం అలాగే మనదేశం కోసం అహర్నిశలు పనిచేసిన మహిళా స్వాతంత్ర్య సమరయోధుల గురించి నలుగురు పేర్లు కూడా మనకు తెలియవు… అలాంటి సమయంలో ఈ దేశానికి సంబందించిన రాణులు మహల్ కే పరిమితం కాలేదు అని చెబుతూ 1176 సంవత్సరం కాలం లో రాణీ నాయకీ దేవి మొదలుకొని 1961 గోవా స్వాతంత్ర్యం కోసం పనిచేసిన సామాన్య ప్రజల్లో నుండి ఉదయించిన‌ సుధాతాయి జోషీ వరకు దేశం కోసం తపించి, శ్రమించిన జ్వాలామణులు మన దేశపు ఆడపడుచులు కనుక అటువంటి 40 మంది వీరాంగనల గురించి వెలికితీసి అందిచడమైనది..

Original price was: ₹120.00.Current price is: ₹110.00.

Compare

Description

About the book : 

జ్వాలామణులు: భారత దేశ స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు వస్తున్నప్పటికీ మనదైన చరిత్ర మనం వ్రాసుకోలేకపోయాం అలాగే మనదేశం కోసం అహర్నిశలు పనిచేసిన మహిళా స్వాతంత్ర్య సమరయోధుల గురించి నలుగురు పేర్లు కూడా మనకు తెలియవు… అలాంటి సమయంలో ఈ దేశానికి సంబందించిన రాణులు మహల్ కే పరిమితం కాలేదు అని చెబుతూ 1176 సంవత్సరం కాలం లో రాణీ నాయకీ దేవి మొదలుకొని 1961 గోవా స్వాతంత్ర్యం కోసం పనిచేసిన సామాన్య ప్రజల్లో నుండి ఉదయించిన‌ సుధాతాయి జోషీ వరకు దేశం కోసం తపించి, శ్రమించిన జ్వాలామణులు మన దేశపు ఆడపడుచులు కనుక అటువంటి 40 మంది వీరాంగనల గురించి వెలికితీసి అందిచడమైనది..
About the Author : 
రచయిత: రాజశేఖర్ నన్నపనేని. సామాజిక కార్యకర్త, JNTU విశ్వవిద్యాలయం లో‌ సాఫ్ట్‌వేర్ ఉద్యోగం.
ప్రచురణ: Mega Minds Media
Also order Nippuravvalu here:
https://hindueshop.com/staging/product/nippuravvalu/

Author

Rajasekhar N

Reviews

There are no reviews yet.

Only logged in customers who have purchased this product may leave a review.

Select at least 2 products
to compare