Description
భారతీయ (హిందూ) సంస్కృతిలోని వివిధ అంశాలను లోతుగా స్పృశిస్తూ, సరళమైన శైలిలో సాగే వ్యాసాలు ఇందులో ఉన్నాయి. ఈ వ్యాసాలలో అనేక పిహెచ్డి పరిశోధనలకు అవసరమైన అంశాలు బీజరూపంలో ఉన్నాయని, వీటిని ఆధారం చేసుకుని మన సంస్కృతి గురించి, దానిపై జరుగుతున్న దాడి గురించి మరింత లోతైన అధ్యయనం చేయవచ్చని డా. అరవిందరావు (మాజీ డిజిపి) తన అభిప్రాయంలో పేర్కొన్నారు. మన సంప్రదాయాలపై వచ్చిన వక్ర వ్యాఖ్యల తెర తీసి, మనదైన దారిని చూపి యువతను ప్రభావితం చేయగలవని ఆశిస్తున్నట్లు ప్రముఖ గణితవేత్త డా. బివి రావు తమ అభిప్రాయంలో వెల్లడించారు. ఆలోచనాపరులు తప్పక చదువవలసిన ఈ వ్యాసమణిమంజరి యువతకు చేరువకావాలి అని ప్రముఖ ప్రవచనకర్త శ్రీ. సామవేదం షణ్ముఖ శర్మ పేర్కొన్నారు.
- సంకలనం – శ్రీ ఖండవల్లి సత్యదేవ ప్రసాద్
Publisher : Rushipeetham ; Pages : 408 ; Language : Telugu ; Author ; Sri Khandavalli Satyadeva Prasad
Appreciation for the book :
‘ఇల్లలికిన ఈగ’.. శ్రీ ఖండవల్లి సత్యదేవ ప్రసాద్ రాసిన వ్యాసాల సంకలనం. భారతీయ (హిందూ) సంస్కృతిలోని వివిధ అంశాలను లోతుగా స్పృశిస్తూ, సరళమైన శైలిలో సాగే వ్యాసాలు ఇందులో ఉన్నాయి.
ఈ వ్యాసాలలో అనేక పిహెచ్డి పరిశోధనలకు అవసరమైన అంశాలు బీజరూపంలో ఉన్నాయి. వీటిని ఆధారం చేసుకుని మన సంస్కృతి గురించి, దానిపై జరుగుతున్న దాడి గురించి మరింత లోతైన అధ్యయనం చేయవచ్చు – డా. అరవిందరావు (మాజీ డిజిపి)
మన సంప్రదాయాలపై వచ్చిన వక్ర వ్యాఖ్యల తెర తీసి, మనదైన దారిని చూపి యువతను ప్రభావితం చేయగలవు – డా. బివి రావు, గణితవేత్త
ఆలోచనాపరులు తప్పక చదువవలసిన ఈ వ్యాసమణిమంజరి యువతకు చేరువకావాలి – సమన్వయ సరస్వతి శ్రీ. సామవేదం షణ్ముఖ శర్మ.
Reviews
There are no reviews yet.