Interrogating Macaulay – India in the Eyes of the World
Interrogating Macaulay – India in the Eyes of the World
The aim of this compilation is not to argue for a go-back to the olden days which is not practicable not is it a plea against English language as such. It is an appeal to get informed about the nefarious designs of the introducer of English education in our country, and work hard to remove its deleterious effects and place it on a firm indigenous footing.
భారతీయ ప్రాచీన వైభవం Bharateeya Pracheena Vaibhavam
భారతీయ ప్రాచీన వైభవం Bharateeya Pracheena Vaibhavam
భారతీయ ప్రాచీన వైభవం – 3 పుస్తకాల సెట్ ;
1. భారతీయ ప్రాచీన విద్య వ్యవస్థ
2. మన వైజ్ఞానిక – సాంకేతిక వారసత్వం
3. మన ఉన్నత ఆర్ధిక చరిత్ర
మహేతిహాసం Mahethihaasam
మహేతిహాసం Mahethihaasam
“భారతాన్ని మూల గ్రంథాధ్యయనం చేయకుండానే దుష్ట పక్షపాతం పెంచుకున్నవారి కాల్పనిక గాథలు ఎన్నో అపోహలనీ, అసత్యాలనీ పోగుచేశాయి. వాటిని తూర్పారబట్టి, అసలు భారతంలోని యథార్థాంశాలను సప్రమాణంగా విశ్లేషించిన వ్యాసాలివి. మూల భారతంలోని శ్లోకాలను ఉటంకిస్తూ పూర్వాపర పరిశీలనతో రచించిన వ్యాసాలు మహాభారత స్వరూపాన్ని ఆవిష్కరించే సత్య దర్శనాలు. ” – బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ
సంస్కృతి ఎందుకు? Samskriti Enduku ?
About the book : మన సంస్కృతి నిరాడంబరమైన, ఆరోగ్యకరమైన, మరియు సంతులిత మైనది. సమస్త భూతములు ఆత్మ స్వరూపమే, సర్వము బ్రహ్మమే” …
ఇల్లలికిన ఈగ – Illalikina Eega
ఇల్లలికిన ఈగ – Illalikina Eega
‘ఇల్లలికిన ఈగ’.. శ్రీ ఖండవల్లి సత్యదేవ ప్రసాద్ రాసిన వ్యాసాల సంకలనం. భారతీయ (హిందూ) సంస్కృతిలోని వివిధ అంశాలను లోతుగా స్పృశిస్తూ, సరళమైన శైలిలో సాగే వ్యాసాలు ఇందులో ఉన్నాయి.
చదువుల చెట్టు Chaduvula Chettu ( Telugu )
చదువుల చెట్టు Chaduvula Chettu ( Telugu )
This is a succinct adaptation in Telugu of ‘The Beautiful Tree” written by Sri Dharampal. The book elaborate on the original British records on the wonderful education system that Bharat had, which the Britishers systematically destroyed.
సమర్థ భారతి – Samarth Bharati ( Telugu ) Bharat’s Scientific Heritage
సమర్థ భారతి – Samarth Bharati ( Telugu ) Bharat’s Scientific Heritage
భారతీయ జ్ఞాన వ్యవస్థ లోని వివిధ అంశాలైన తత్వశాస్త్రం, భారతీయ శాస్త్ర – సాంకేతిక విజ్ఞాన చరిత్రలలో స్వీయ పరిశీలన, పరిశోధన సాగించారు. ఆధునిక ప్రపంచంలో భారతీయ జీవన విధానపు ప్రాధాన్యతను నొక్కివక్కాణించడం ఆయన రచనల ప్రధాన ఉద్దేశ్యం
స్వర్ణ భారతి భారతీయ ఆర్ధిక చరిత్ర – Swarna Bharati Bharatiya arthika charitra
స్వర్ణ భారతి భారతీయ ఆర్ధిక చరిత్ర – Swarna Bharati Bharatiya arthika charitra
18వ శతాబ్దం వరకు భారత్ ప్రపంచపు ఆర్ధిక వ్యవస్థలో ప్రధమ స్థానంలో ఉండేదని ఆంగస్ మాడిసన్ నివేదిక తేల్చిచెప్పింది. అయినా ఈ దేశం ఎప్పుడు వెనుకబడి ఉండేదని, పేదరికంలో మగ్గిపోయేదని పాశ్చాత్యులు, ముఖ్యంగా బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తరువాతనే ఆర్ధికంగా నిలదొక్కుకుందని ప్రచారం చేస్తూనే ఉన్నారు. పాఠ్యపుస్తకాల్లో బోధిస్తూనే ఉన్నారు. ఈ ప్రచారాన్ని తప్పని నిరూపిస్తూ, ఉజ్వల భారతీయ ఆర్ధిక చరిత్రను మనకు వివరించే పుస్తకమే శ్రీ ఖండవల్లి సత్యదేవ ప్రసాద్ వ్రాసిన `స్వర్ణభారతి(భారతీయ ఆర్ధిక చరిత్ర)’. భారత్ లో ఏమి లేదనుకునేవారు నిజానికి ఇక్కడ ఎంత ఉన్నదో తెలుసుకోవడానికి, అలాగే ఈ దేశంలో అన్నీ ఉన్నాయి అనుకునేవారు ఏమేమి ఉన్నాయో వివరాలు గ్రహించడానికి కూడా తప్పక చదవవలసిన `స్వర్ణభారతి’ త్వరలోనే మీ ముందుకు వస్తోంది. మీ కాపీ ఇప్పుడే బుక్ చేసుకోండి.


