న్యాయ పథం – Nyaya Patham
న్యాయ పథం – Nyaya Patham
న్యాయ పథం – సంస్కృత న్యాయాల విశ్లేషణ
స్వదేశీ – ఆత్మశక్తి Swadeshi – Atmashakti
ఈ దేశ సాంస్కృతిక-ఆర్ధిక వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని, స్వ-ధర్మం, స్వ-భాష, స్వ-భూష, స్వ-భవనం, భజన, భోజనం వంటి ప్రాథమిక విషయాలపై భారతీయ తాత్విక చింతన ఆధారపడి ఉంది. దీనిని సాధించాలంటే ప్రజలలో ప్రగాఢమైన ఆత్మ విశ్వాసం, అఖండమైన శ్రద్ధ ఉండాలని ఈ పుస్తకంలో వివరించడం జరిగింది.
జిహాద్ – ఇస్లాం నిరంతర మత యుద్ధం – Jihad (Telugu enlarged edition)
జిహాద్ – ఇస్లాం నిరంతర మత యుద్ధం – Jihad (Telugu enlarged edition)
ఈ పుస్తకంలో ఒకచోట చెప్పినట్లుగా ఇస్లాం మతాన్నో, లేక ఇతర సెమెటిక్ మతాలనో దురుద్దేశపూర్వకంగా నిందించడానికో, లేక అప్రతిష్టపాలు చేయడానికో ఈ పుస్తకాన్ని వ్రాయలేదు. ఇస్లాం అధికారిక, అంగీకృత గ్రంధాల్లో ఏమి చెప్పారో దాన్ని మాత్రమే వివరించడం జరిగింది. అంటే ఈ పుస్తకం ఇస్లాంకి అద్దంపడుతుందేతప్ప వ్యాఖ్యానించదు. అసలు రూపం ఎలా ఉంటే ప్రతిబింబం అలా ఉంటుంది. ఒకవేళ మనం చూసినది బాగా లేకపోతే అందుకు అద్దాన్నో,అద్దాన్ని చూపించిన వాడినో నిందించరాదు.
స్వదేశీ సమాజం Swadeshi Samajam
వైవిధ్యంలో ఐక్యత, అనేకత్వంలో సమన్వయం సాధించడమే అంతఃసూత్రం, అదే భారతదేశ ప్రాచీన సనాతన ధర్మం. భారతదేశంలో భేదాలు ఎప్పుడూ యుద్ధాలకు కలహాలకు …
వినురా భారతీయ వీర చరిత – శతకం Vinura Bharatiya Veera Charita Shatakam
భారత దేశ రక్షణకు పోరాడిన వీరుల చరిత్ర ఇది జెండాను నిలపడానికి కూలిన ధీరుల కథ ఇది చరిత్రలో చెప్పబడని అసలైన …
హిందువుల పండుగలు Hinduvulu Pandugalu
హిందువుల పండుగలు Hinduvulu Pandugalu
ప్రతి పండుగకు ఒక సందేశం ఉంటుంది. ఉగాది ద్వారా భవిష్యత్ ప్రణాళిక, వినాయకచవితి (గణపతి) ద్వారా జ్ఞానం, దీపావళి ద్వారా నరకానికి …
క్రైస్తవం : సిద్ధాంతం – స్వరూపం Craistavam : Sidhantam Swarupam
క్రైస్తవం : సిద్ధాంతం – స్వరూపం Craistavam : Sidhantam Swarupam
సాధారణ ప్రజలకు అర్ధంకాని చర్చ్ వ్యవస్థ, అందులోని అధికార క్రమం, వారి విధుల గురించి వివరించడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న వివిధ క్రైస్తవ శాఖలు, వాటి విశ్వాసాలు,ఆ శాఖల ఆవిర్భావానికి దారితీసిన ఘటనలు, పోప్ స్థాయిలో చోటుచేసుకున్న వివాదాలు, హత్యల గురించి కూడా ఈ పుస్తకం తెలియజేస్తుంది. .
శ్రీమదాంధ్ర భాగవతం-Srimadandhra Bhagavatam
శ్రీమదాంధ్ర భాగవతం-Srimadandhra Bhagavatam
శ్రీమదాంధ్ర భాగవతం-ప్రవచనం బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు శర్మ Publisher : Emesco ; Paperback ; Pages – …
విద్యకు విముక్తి ?! Vidyaku Vimukti ?!
విద్యకు విముక్తి ?! Vidyaku Vimukti ?!
‘ద్రోణాచలం’ అంటే తెలియదు, ‘డోన్’ అంటే తెలుస్తుంది! ‘శృంగవరపుకోట’ అంటే తెలియదు, ‘ఎస్.కోట’ అంటే ఎఱుక అవుతోంది!! ఇదంతా థామస్ బాబింగ్టన్ …
Diary 2024 with Hindu tithis in Telugu
Diary 2024 with Hindu tithis in Telugu
2024 Diary with four dates per page ;
Special additions : Hindu tithi calendar in Telugu
చార్వాకం : నాటి నుండి నేటికీ Charvakam Nati nundi netiki
చార్వాకం : నాటి నుండి నేటికీ Charvakam Nati nundi netiki
`చార్వాకం’ అంటే ఏమిటి? అది పురాతన కాలంలోనే ఉండేదా? లేక ఇప్పుడు కూడా ఉందా? చార్వాకులు ఎలా ఆలోచిస్తారు? ఎలా ప్రవర్తిస్తారు? వారి జీవన లక్ష్యం ఏమిటి? చార్వాక ధోరణి ఇప్పుడు ఎక్కడ ఉంది? అది ప్రపంచాన్ని ఎలా ప్రభావితం చేస్తోంది? ప్రజాజీవితాన్ని ప్రభావితం చేసే ప్రస్తుత చార్వాకా(ప్రచ్చన్న చార్వాకాలు)లకు పురాతన చార్వాకానికి పోలిక ఏమిటి? ఈ విషయాలను తెలుసుకోవాలంటే `చార్వాకం – నాటి నుండి నేటికి’ అనే పుస్తకం తప్పక చదవాలి. సాంస్కృతిక విధ్వంసానికి పూనుకున్న చార్వాక ధోరణిని అర్ధం చేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.
ధీర యువతకు (Dheera Yuvathaku)- To the Brave Youth
ద్విభాషా పుస్తకంగా రూపొందిన ఈ పుస్తకంలో స్వామి వివేకానంద సూక్తులు ఆంగ్లంలోను, తెలుగులోను పొందుపరచబడ్డాయి.
ప్లాస్టిక్ గుప్పిట్లో భూగోళం Plastic Guppatlo Bhugolam
ప్లాస్టిక్ గుప్పిట్లో భూగోళం Plastic Guppatlo Bhugolam
ప్లాస్టిక్ కాలుష్యం గురించి గత నాలుగు సంవత్సరాలుగా నేను చేసిన అధ్యయనాన్ని 38 వ్యాసాల సంకలనం పుస్తకంగా వెలువడింది. నిజానికి ప్లాస్టిక్ కాలుష్యం గురించి తెలుగులో వచ్చిన మొట్టమొదటి సైంటిఫిక్ పుస్తకం ఇది.
సృష్టి సంరక్షణ లో భారతీయ ఆవు
భారతీయ దేశీ ఆవు ప్రాముఖ్యము మరియు ఆవశ్యకతలను గూర్చి వివరించి చెప్పుటయే ఈ పుస్తకరచనలోని ముఖ్యోద్దేశము. మనదేశీ ఆవు భారతీయ జీవనానికి …
మహిళలు మరియు శబరిమల mahilalu mariyu Sabarimala
ఈ పుస్తకం శబరిమల వంటి దేవాలయాలు మానవ శరీరధర్మాన్ని, ముఖ్యంగా స్త్రీల ఋతుచక్రాలను ఎలా ప్రభావితం చేస్తాయో పాఠకులకు ఒక సంగ్రహావలోకనం అందిస్తుంది. ఈ పుస్తకం హిందూ దేవాలయాల పట్ల, ముఖ్యంగా శబరిమల పట్ల ఉన్న అవగాహనను మారుస్తుంది.
రామం భజే శ్యామలం Ramam Bhaje Shyamalam
రామం భజే శ్యామలం Ramam Bhaje Shyamalam
పుస్తకం గురించి : సీతా స్వయంవరానికి, సీతారాముల వివాహానికి ఏడాదికి పైగా గ్యాప్ ఉన్నది. సీతను వివాహం చేసుకోవడానికో… స్వయంవరంలో పాల్గొనడానికో.. …
సత్యపథం Satyapatham
About the book : In an easy to read fashion, the book exposes the various భారతదేశం-పురాతన …
భారత సూక్తి శుధ్యబిందువులు Bharatha sookti Sudhabinduvulu
భారత సూక్తి శుధ్యబిందువులు Bharatha sookti Sudhabinduvulu
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సంస్కృత విభాగంలో ప్రొఫెసర్గా, విభాగాధ్యక్షురాలుగా పని చేసిన డా. పి. శశిరేఖ గారు భారతం నుంచి దాదాపు 450 సూక్తులు సేకరించి. , “భారత సూక్తి సుధాబిందువులు” అను పేరుతో ప్రచురించినారు ప్రతిదివసము నందు భగవతార్ధనాది ప్రాతః కాలకర్తవ్యములు ముగించుకొని ఏతాదృశ సూక్తి సముచ్చయ – భగవద్గీతాదులలో ఏ ఒక్క గ్రంథం నుంచి యైనా నాలుగైదు శ్లోకాలు చదివి, వాటి అర్థం భావన చేస్తూ దైనందిన వ్యవహారోద్యుక్తులైనవారు, నిరంతరోత్సాహభరితులై నిరాశా నిస్పృహలకు లోను కాకుండా సుఖమైన జీవితాన్ని గడప గలరు.
పాడవోయి భారతీయుడా ! Paadavoyi Bhaarateeyuda
ఈ పాడవోయి భారతీయుడా! లోని దేశభక్తి గీతాలు ప్రసిద్ధులైన తెలుగు కవులు వ్రాసినవే.
చాలాకాలం క్రితం సంకలనం చేసిన జాతీయ గీతాలు గ్రంథం నుండి కొన్ని,
విజయ విపంచి నుండి కొన్ని గేయాలు స్వీకరించాం.
కమలాకర లలిత కళా భారతి నుండి కొన్ని గ్రహించాం. ఒకటి రెండు అప్పటికప్పుడు వ్రాసి పంపినవి
మిగతావన్నీ పూర్వం నుండి ప్రచారంలో ఉన్నవే.
ఆలయములు ఆగమములు Aalayamulu -Aagamamulu
ఆలయములు ఆగమములు Aalayamulu -Aagamamulu
ఆలయములు ఆగమములు గ్రంథంలో ప్రాశస్త్యం గల ఆలయాలను గురించి వివరణాత్మక చిత్రాలతో సహా వివరించారు. ప్రతి ఒక్కరు దేవాలయాలను దర్శించాలి. దేవాలయాలు దేవునికి నిలయాలు.
ఆలయ నిర్వహణ జరగాలని రచయిత విన్నవించారు.
దేవాలయాల విశిష్టతను గురించి తెలుసుకోవాలంటే ప్రతి ఒక్కరూ తప్పకుండా చదవవలసిన పుస్తకం ‘ఆలయములు ఆగమములు’
శ్రీ అరుణాచల వైభవం Sri Arunachala Vaibhavam
శ్రీ అరుణాచల వైభవం Sri Arunachala Vaibhavam
పుస్తకం గురించి :
అరుణాచలం ఎందరో సిద్ధపురుషులకు ఆలవాలం. దేవతలు కూడా ఎప్పుడూ దానికి ప్రదక్షిణం చేస్తుంటారు. ఎందరో మహాత్ములు అరుణాచలంలో ఉండే గుహలలో నివాసం చేస్తుంటారు. అంత గొప్ప పర్వతం ఆ పర్వతం. ఆ పర్వతమంతా శివస్వరూపం. అందుకే ఒక్క అరుణాచలం క్షేత్రంలో మాత్రమే ఒక మినహాయింపు. ఆ కొండ చుట్టూ 24 మైళ్ళ దూరం వరకూ దాని తేజస్సు పడుతుంది. ఆ తేజస్సు ఉన్న ప్రాంతంలోపల దీక్షానియమాలు లేవు. ఏ దీక్షా అక్కడ అవసరం లేదు. భగవాన్ రమణులు ఒక నూలు గోలీ పెట్టుకుని ఉండేవాళ్ళు. ఆయన గోచీ పెట్టుకుని కూర్చునే రోజులలో శృంగగిరి
విశ్వనాథ విమర్శ గ్రంథ నిధి 4 vols Viswanadha Vimarsh Grandha Nidhi
విశ్వనాథ విమర్శ గ్రంథ నిధి 4 vols Viswanadha Vimarsh Grandha Nidhi
విశ్వనాధుల వారి ఈ విమర్శన వ్యాసములు ౧౯౪౯ సంవత్సరములో భారతి పత్రికలో ధారావాహికముగా ప్రచురించబడినది.
హిందూ నేషన్ ( ఇదే హైందవం – 1 ) Hindu Nation
హిందూ నేషన్ ( ఇదే హైందవం – 1 ) Hindu Nation
శ్రీ ఏం వీ ఆర్ శాస్త్రి గారి “ఇదే హైందవం” సిరీస్ లో మొదటి పుస్తకం
Bharatiya Vyaktitwa Vikasam భారతీయ వ్యక్తిత్వ వికాసము
భారతీయ సాహిత్యం వ్యక్తిత్వ వికాస సాగరం. సాగరంలో రచయిత శోధించి సాధించిన కొన్ని మణుల సంకలనం ఈ పుస్తకం.

