HeS Updates Sept 2021 – Telugu
- September 27, 2021
- 0 Comment(s)
హిందూ ఈషాప్లో కొత్త పుస్తకాలు
ఆ 15 రోజులు Aa 15 Rojulu
ఆ 15 రోజుల్లో అనేక సంఘటనలు జరిగాయి….! అవన్నీ ప్రత్యేకమైనవే. ఆ 15 రోజులు మనకు ఎన్నో గుణపాఠాలు నేర్పాయి..
ఆ సమయంలో సాగిన ఈ భయంకర మారణకాండలో 10 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఒకటిన్నర కోట్లమంది శరణార్ధులుగా మిగిలారు.
Order here
దేశ భక్తులు అని ఉరి తీసారు Deshbhaktulu Ani Vuri Teesaru
చాలా మంది విప్లవకారులు బ్రిటిష్ వారితో పోరాడి స్వాతంత్య్రం కోసం తమ ప్రాణాలను అర్పించారు, మరణాన్ని అంగీకరించి, ఇతరులకు ఆదర్శంగా నిలిచిన విప్లవకారులను మనం మర్చిపోకూడదు.
ఈ పుస్తకం భారతదేశంలోని ప్రముఖ యువ విప్లవకారులను ఉరితీసి, నవ్వుతూ మరియు పాడటం గురించి.
సిఫార్సు
శ్రీమద్ రామాయణ కల్పవృక్షం Six Vols Srimad Ramayana Kal
శ్వనాథ సత్యనారాయణ రచన “రామాయణ కల్పవృక్షం” అతని సాహితీ ప్రతిభకు, తాత్విక భావాలకు, ఆధ్యాత్మిక ధోరణికి, తెలుగు సాహిత్యంలో పద్య కావ్యాల విశిష్టతకు నిదర్శనంగా ప్రసిద్ధమైంది. రామాయణాన్ని, విశ్వనాథను, పద్యకవిత్వాన్ని విమర్శించే వారికి కూడా ఇది ఒక ప్రధాన లక్ష్యంగా ఉంటున్నది.
మొత్తం రామాయణం సెట్లో ఆరు పుస్తకాలు ఉన్నాయి, ఇందులో ఒక్కొక్కటి ఒక కాండతో వ్యవహరిస్తాయి. అన్ని కాండలను కవిత్వ రూపంలో మాత్రమే వర్ణించారు. దయచేసి పద్యాలకు వివరణ భాగం ఉండదని గమనించండి. పద్యము అర్థం చేసుకోవడానికి చాలా కష్టపడని సాధారణ భాషలో ఉన్నాయి.
Order here
Set Of 4 Books Margadarshakulu Maharshulu-మార్గదర్శకులు మహర్షు
శ్రీ కందుకూరి శివానంద మూర్తిగారి పుస్తకాలు – సంక్షిప్త పరిచయం మార్గదర్శకులు మహర్షులు`భారతీయ సంస్కృతి పేరుతో మన జీవన విధానాన్ని, జీవిత పరమార్ధాన్ని నిర్ణయించినవారు మహర్షులు. వారు లేకపోతే వేదాలు లేవు, హిందూ ధర్మం లేదు, మనకొక నిర్దిష్టమైన గమ్య స్థానమైన ఈశ్వరుడు లేడు. ఈ ఋషులను స్మరించడం, వారిని గురించి తెలుసుకోవడం మనకు ప్రధాన కర్తవ్యం. నేడు క్షీణదశలో ఉన్న ఆర్ష విద్యలు, ఆర్య జీవన దృక్పధం పునరుజ్జీవనం పొందాలంటే, మహర్షుల చరిత్రలే మనకు శరణ్యం. మన దేశంలో నేడు భక్తి ఉంది కాని సంప్రదాయ అవగాహన, ధార్మిక జీవనంలో శ్రద్ధలేని అజ్ఞానంతో కూడి ఉంది. దీనికి ఒకటే ప్రతిక్రియ ఉన్నది. అది మన మహర్షుల స్మరణ.’’అని సద్గురువులు శ్రీ శివానందమూర్తిగారు ముందుమాటగా చెప్పారు.
మార్గదర్శకులు మహర్షులు నాలుగు భాగాలు. మొదటి భాగంలో 10, రెండవ భాగంలో 10 , మూ డవ భాగంలో 10, నాలుగవ భాగంలో 11 మంది మహర్షుల విశేషాలు ఉన్నాయి. ఋషుల జీవితాలలోని సంఘటనల వెనుక దాగిన తత్వ రహస్యాలను, వారు మనకు అందించే సందేశాలను అద్భుతంగా వివరించిన ఈ పుస్తకాలు చదివి అందరూ భారతీయ సంస్కృతి గురించి అపారమైన జ్ఞానం పొందవచ్చును.
Order here
ఒక నియంత తల వంచిన రోజు – Oka Niyanta Tala Vanchina Roju
నాటి హైదరాబాద్ రాష్ట్రంలో నిజాం ప్రభుత్వం, ప్రధానంగా మీర్ ఒస్మాన్ అలీ ఖాన్, కనుసన్నల్లో ఉన్న మజ్లిస్ ఇత్తేహదల్ ముస్లిమన్ సంస్థ సభ్యులైన రజాకార్లు రాష్ట్ర వ్యాప్తంగా చేసిన మతోన్మాద చర్యలు, హత్యలు, హిందూ మహిళలపై చేసిన అత్యాచారాలు, విచ్చలవిడిగా గ్రామాల దోపిడీ, అంతులేని దౌర్జన్యాలు, అరాచకాలకు సంబంధించిన వివరాలను, సాక్ష్యాధారాలతో ఇందులో ఇవ్వడం జరిగింది. దాంతో పాటు నిజాంకు వ్యతిరేకంగా ప్రజలు ఏకమై ఆర్యసమాజ్, స్టేట్ కాంగ్రెస్, హిందూ మహాసభ, ఆంధ్ర మహాసభ, గ్రంథాలయోద్యమం లాంటి వివిధ రూపాలలో చేసిన ఉద్యమాలు, సోషలిస్టు, కమ్యూనిస్ట్ ల పాత్రకు సంబంధించి వివరాలను, అంతిమంగా సర్దార్ పటేల్ నేతృత్వంలో జరిగిన సైనికి చర్య లాంటి చారిత్రాత్మక ఘట్టాలను చిన్న చిన్న అధ్యాయాలుగా పొందు పరచడం జరిగింది. చరిత్రకు ఎలాంటి వక్ర భాష్యం లేకుండా నిజాం ప్రభుత్వపు మతోన్మాద నిజ స్వరూపాన్ని తెలుసుకోవడానికి భాస్కర్ యోగి గారు రచించిన “సెప్టెంబర్ 17 – తెలంగాణ విమోచనం దినం ఒక నియంత తలవంచిన రోజు” పుస్తకం ఉపయోగపడుతుంది.
Order here
పెక్యులరిజం -Pecularism
హిందూదేశంలో హిందువులు రెండో తరగతి పౌరులా ? భారత రాజ్యాంగం హిందువులకు వ్యతిరేకమా? మైనారిటీలకున్న రాజ్యాంగ హక్కులకు మెజారిటీ హిందువులు నోచుకోరా? ఎందుకీ వివక్ష ? ఎక్కడుంది లోపం? ఏమిటి దీనికి మూలం? మన వంకర సంకర విచిత్ర వ్యవస్థ పై ఎం.వి.ఆర్. శాస్త్రి విశ్లేషణ :
Order here
For English, Books click here: https://www.hindueshop.com/product-category/english/
For Hindi, Books click here: https://www.hindueshop.com/product-category/hindi/
For Tamil, books click here: https://www.hindueshop.com/product-category/tamil/
For Kanada, books click here: https://www.hindueshop.com/product-category/kannada/