ఒక నియంత తల వంచిన రోజు – Oka Niyanta Tala Vanchina Roju ( Telugu )

₹350.00

2 in stock

Compare

Description

ఒక నియంత తలవంచిన రోజు

  • Dr. Bhaskar Yogi

నాటి హైదరాబాద్ రాష్ట్రంలో నిజాం ప్రభుత్వం, ప్రధానంగా మీర్ ఒస్మాన్ అలీ ఖాన్, కనుసన్నల్లో ఉన్న మజ్లిస్ ఇత్తేహదల్ ముస్లిమన్ సంస్థ సభ్యులైన రజాకార్లు  రాష్ట్ర వ్యాప్తంగా చేసిన మతోన్మాద చర్యలు, హత్యలు, హిందూ మహిళలపై చేసిన అత్యాచారాలు, విచ్చలవిడిగా గ్రామాల దోపిడీ, అంతులేని దౌర్జన్యాలు, అరాచకాలకు సంబంధించిన వివరాలను, సాక్ష్యాధారాలతో ఇందులో ఇవ్వడం జరిగింది. దాంతో పాటు నిజాంకు వ్యతిరేకంగా ప్రజలు ఏకమై ఆర్యసమాజ్, స్టేట్ కాంగ్రెస్, హిందూ మహాసభ, ఆంధ్ర మహాసభ, గ్రంథాలయోద్యమం లాంటి వివిధ రూపాలలో చేసిన ఉద్యమాలు, సోషలిస్టు, కమ్యూనిస్ట్ ల పాత్రకు సంబంధించి వివరాలను, అంతిమంగా సర్దార్ పటేల్ నేతృత్వంలో జరిగిన సైనికి చర్య లాంటి చారిత్రాత్మక ఘట్టాలను చిన్న చిన్న అధ్యాయాలుగా పొందు పరచడం జరిగింది. చరిత్రకు ఎలాంటి వక్ర భాష్యం లేకుండా నిజాం ప్రభుత్వపు మతోన్మాద నిజ స్వరూపాన్ని తెలుసుకోవడానికి భాస్కర్ యోగి గారు రచించిన “సెప్టెంబర్ 17 – తెలంగాణ విమోచనం దినం ఒక నియంత తలవంచిన రోజు” పుస్తకం ఉపయోగపడుతుంది.

Language : Telugu

 

Author

Bhaskar Yogi

Reviews

There are no reviews yet.

Only logged in customers who have purchased this product may leave a review.

Select at least 2 products
to compare