Description
స్వాతంత్య్రం వచ్చిన తరువాత కూడా ఆంగ్లేయులు నెలకొల్పిన వ్యవస్థలను, పరిపాలనా పద్దతులను, చేసిన చట్టాలను నేటికీ కొనసాగించడం, ఆంగ్లేయులు సృష్టించిన వలసవాద కథనాలను పాఠ్యాంశాలుగా నేటికీ పిల్లలకు బోధించడం ఆంగ్ల భావజాలదాస్యానికి పెద్ద సాక్ష్యం. భావదాస్యంలోకి నెట్టివేయబడ్డ ప్రజలు స్వతంత్రంగా ఆలోచించలేరు. భారతీయులను ఆంగ్లమానస పుత్రులుగా తయారుచేయడానికి ప్రణాళికా బద్ధంగా పరాయి పాలకులు కృషిచేశారు. మన మేధోబానిసత్వపు మూలాల గురించి ఈ పుస్తకం విపులంగా చర్చిస్తుంది.
రాజకీయ స్వాతంత్ర్యం తరువాత కూడా సాంస్కృతిక బానిసత్వం కొనసాగితే, ఆ స్వాతంత్య్రానికి సార్ధకత ఉండదు. కనుక భావదాస్యవిముక్తికి కలిసికట్టుగా కృషిచేయాలని ఈ పుస్తకం పిలుపునిస్తుంది.
Publisher : Navayuga Bharati ; Paperback ; Author : B.Sarangapani ; Pages : 272


Reviews
There are no reviews yet.