శ్రీ శివ సహస్రనామ స్తోత్రము (చంద్రికా భాష్యము) Sri Shiva Sahasranama Stotramu

ఈ శివ సహస్రనామ స్తోత్రం (చద్ధికాభాష్యంలో) అనేక ధర్మాలు, రహస్యాలు దాగివున్నాయి. శివుని ఒక్కో నామం వెనుక ఒక్కో ధర్మం, ఒక్కో విశిష్టత కనిపిస్తుంది. అలాంటిది వేయి నామాల విశిష్టత, ప్రాముఖ్యత వివరించడానికి ఈ జన్మ సరిపోదనిపిస్తుంది. మనం ఎన్ని పాపాలు చేసినా శివ సహస్రనామ స్తోత్ర పఠనం వల్ల పాపాలన్నీ పరమేశ్వరుని అనుగ్రహంతో నశించి పోతాయన్న సత్యాన్ని కూడా వ్యాసమహర్షి ఇందులో ప్రస్తావించాడు.

999.00

1 in stock

Compare

Description

About the book : 

ఈ శివ సహస్రనామ స్తోత్రం (చద్ధికాభాష్యంలో) అనేక ధర్మాలు, రహస్యాలు దాగివున్నాయి. శివుని ఒక్కో నామం వెనుక ఒక్కో ధర్మం, ఒక్కో విశిష్టత కనిపిస్తుంది. అలాంటిది వేయి నామాల విశిష్టత, ప్రాముఖ్యత వివరించడానికి ఈ జన్మ సరిపోదనిపిస్తుంది. మనం ఎన్ని పాపాలు చేసినా శివ సహస్రనామ స్తోత్ర పఠనం వల్ల పాపాలన్నీ పరమేశ్వరుని అనుగ్రహంతో నశించి పోతాయన్న సత్యాన్ని కూడా వ్యాసమహర్షి ఇందులో ప్రస్తావించాడు.
ఈ అనుశాశన పర్వంలో ఎన్నో ఉదంతాలు, ఎందరో మహానుభావులు ఇతి వృత్తాలు, అనేక ధర్మసూక్ష్మాలు కూడా ఉన్నాయి. బంగారు ఆభరణాలు ఉన్నా, అనుభవించక బీరువాలో భద్రపరిచి మురిసిపోయినట్లు, దేవభాషగా వాసికెక్కిన సంస్కృత గ్రంథాలు అనేకం ఉన్నా, వాటిని చదవలేక, అర్ధం కాక, వాటిలోని సత్యాలు గ్రహించలేక గ్రంథాలన్నీ మరుగున పడిపోతు న్నాయి. అందుకని, సంస్కృత భాషపై అవగాహన పెంచుకుని, శ్లోకార్థాలను గ్రహించి, జ్ఞానాన్ని ఇనుమడింపజేసుకోవాలని పాఠక దేవుళ్ళకు విజ్ఞప్తి చేసుకుంటున్నాను. ఎందరో సంస్కృత భాషాపరిజ్ఞానం కలిగిన పండితులు అనేక సద్విషయాలను, అనువాద రూపంలో అందరికి అర్ధమయ్యే భాషలో అందించండం వల్ల వాటిని అర్థం చేసుకుని తెలుసుకోగలుగుతున్నాం.
Pages : 1116 ; Author : Author     Ambalam Parthasarathy; Hardbound

Reviews

There are no reviews yet.

Only logged in customers who have purchased this product may leave a review.

Select at least 2 products
to compare