స్మృతి పారిజాతాలు – Smriti Parijaataalu

1940లో రాష్ట్రీయ స్వయంసేవక సంఘ సర్ సంఘచాలక్ బాధ్యతను చేపట్టి 1973 వరకు 33 సంవత్సరాలపాటు నిరంతరంగా దేశంలోని అన్ని ప్రాంతాలనూ సందర్శించుతూ సంఘ వృక్షాన్ని దేశమంతటా వ్యాపింపజేసిన శ్రీ గురూజీ (మాధవరావ్ సదాశివరావ్ గోళ్వాల్కర్) తన భౌతిక కాయాన్ని విసర్జించి 53 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా, వారి జీవితంలోని వివిధ ఘట్టాల స్మరణ ఎందరెందరికో నేటికీ ఎంతో ప్రేరణనిస్తూ ఉంది.

₹100.00

3 in stock

Compare

Description

చెట్టునుండి రాలిపోయిన తర్వాత కూడా మనోహరమైన పరిమళాలను వెదజల్లటం పారిజాత సుమాలకు ఉన్న విశిష్టమైన గుణం. అందుకే అవిస్మరణీయులైన వ్యక్తుల గురించిన స్మృతులను పారిజాతాలతో పోల్చుతుంటారు. 1940లో రాష్ట్రీయ స్వయంసేవక సంఘ సర్ సంఘచాలక్ బాధ్యతను చేపట్టి 1973 వరకు 33 సంవత్సరాలపాటు నిరంతరంగా దేశంలోని అన్ని ప్రాంతాలనూ సందర్శించుతూ సంఘ వృక్షాన్ని దేశమంతటా వ్యాపింపజేసిన శ్రీ గురూజీ (మాధవరావ్ సదాశివరావ్ గోళ్వాల్కర్) తన భౌతిక కాయాన్ని విసర్జించి 53 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా, వారి జీవితంలోని వివిధ ఘట్టాల స్మరణ ఎందరెందరికో నేటికీ ఎంతో ప్రేరణనిస్తూ ఉంది.

Publisher : Sahitya Niketan; Paperback ; Pages : 117 ; Author : Girish Aphle; Translation: Parimala Nadimpalli

Select at least 2 products
to compare