Description
ప్రతి పండుగకు ఒక సందేశం ఉంటుంది. ఉగాది ద్వారా భవిష్యత్ ప్రణాళిక, వినాయకచవితి (గణపతి) ద్వారా జ్ఞానం, దీపావళి ద్వారా నరకానికి దూరంగా ఉండడం, సంక్రాంతి ద్వారా కుటుంబాల కలయిక, విజయదశమి ద్వారా చెడు నిర్మూలనం, రక్షాబంధన్ ద్వారా పరస్పర రక్షణ, తెలంగాణ బతుకమ్మ ద్వారా అందరం బతుకుదాం, ఉత్సవాల ద్వారా సంస్కృతి పరిరక్షణ ఇలా ఎన్నో సందేశాలందుతాయి.
దారిగుండా నడుస్తూ కూడలికి (చౌరస్తాకు) వచ్చి ఎటువెళ్లాలో తెలియని వ్యక్తికి అక్కడి సూచిక – (సైన్బోర్డు) ఎలా దారి చూపిస్తుందో, ఆ విధంగానే యాంత్రిక జీవనంలో అన్నీ మరచిపోతున్న వ్యక్తికి వండుగలు ఆ సాంకేతిక సూచిక లాగా పనిచేస్తాయి అన్నాడో మేధావి. అన్ని పండుగల్ని ఒక్క పుస్తకంలోకి తేవడం మామూలు విషయం కాదు. ఇది బృహత్ ప్రణాళిక బృహత్ ప్రయత్నం
Author : Bhaskar Yogi ; Hardback ; Pages : 672


Reviews
There are no reviews yet.