హిందువుల పండుగలు Hinduvulu Pandugalu
హిందువుల పండుగలు Hinduvulu Pandugalu
ప్రతి పండుగకు ఒక సందేశం ఉంటుంది. ఉగాది ద్వారా భవిష్యత్ ప్రణాళిక, వినాయకచవితి (గణపతి) ద్వారా జ్ఞానం, దీపావళి ద్వారా నరకానికి …
antharartham – అంతరార్థం
ధర్మం, జ్ఞానం పరస్పరానుబంధంతో కలిసిన సంస్కృతి మనది. వేద పురాణ స్మృతి ఆగమాదుల ద్వారా విస్తరించిన సనాతన ధర్మంలోని అంశాలను, వివిధ దృష్టాంతాలతో చిన్ని చిన్ని వ్యాసాలుగా మలచి చక్కని స్ఫూర్తినిచ్చే రచన చేశారు. డా.పి.భాస్కరయోగిగారు. అంతరార్థం కలిగిన మహా విషయాలు ఆర్ష గ్రంథాలలో కోకొల్లలు. వాటిని మూలంగా గ్రహించి, నేటి కాలాన్ని గమనించి.. ఎలా వివరిస్తే ఈ ధర్మం నాటుకుంటుందో అలా రచించి కౌశలాన్ని కనబరచారు రచయిత.
విధర్మీయుల కుత్సిత వ్యూహాల వల్ల అపార్థాలకు గురౌతున్న భవ్య సంస్కృతిలోని అంతరార్థాలను చెబుతూ, పరమార్థాన్ని అందిస్తున్న మంచి పుస్తకమిది.
₹300.00
Rudraragalu-రుద్రరాగాలు
విదేశీయుల ఆగడాలకు పుండువడిన గుండె నుండి ఆవిర్భవించిన కవిత ఇది. విదేశీ ఇజాల బానిసల వక్రభాష్యాలపై దండయాత్ర ఇది. భారతీయ ఇతిహాస పురాణాలపై తప్పుడు కూతలు కూసిన కుహనా మేధావులపై ఎత్తిన వజ్రాయుధమిది. చీకటి విషనాగులపై డ్రాగన్లపై, కుత్తుకలు తరగడాని కుపయోగించే సుత్తీ కొడవళ్ల పై ఎత్తిన ఛత్రపతి భవానీ ఖడ్గం ఈ కవిత. దేశ-జాతి-సంస్కృతి వైభవ పరిరక్షణలో భారతీయుడు ధర్మవీరుడై నిలవాలనే సందేశమిచ్చిన – ఎత్తిన వైజయంతి పతాక ఈ కవిత.
₹150.00
ఎవరిది జాతీయవాదం ? evaridi jateeyavadam
ఎవరిది జాతీయవాదం ? evaridi jateeyavadam
ఒక నియంత తల వంచిన రోజు – Oka Niyanta Tala Vanchina Roju ( Telugu )
ఒక నియంత తలవంచిన రోజు Dr. Bhaskar Yogi నాటి హైదరాబాద్ రాష్ట్రంలో నిజాం ప్రభుత్వం, ప్రధానంగా మీర్ ఒస్మాన్ అలీ …
₹350.00

