Description
ప్రపంచీకరణ తర్వాత సామ్రాజ్యవాద శక్తులు, గ్లోబల్ వామపక్ష వాదులు, ఇస్లామిక్ అతివాద శక్తులు, ఈ మూడు ఒకదాన్ని ఒకటి కబళించాలని ప్రయత్నిస్తున్నాయి. దానితో పాటు వివిధ దేశాలలో అంతర్గత సమస్యల్ని, కలహాల్ని, వేర్పాటు వాదాలను సృష్టించడం ఆ దేశాల విభజనకు ప్రయత్నించడం వీరి దీర్ఘకాలిక వ్యూహం. ప్రస్తుత భారతదేశం’ ఈ మూడు శక్తుల వ్యూహాలకు క్రీడా క్షేత్రంగా మారింది. భారతీయ మతాలు దృఢంగా ఉన్నంతవరకే దేశ సమగ్రత ఉంటుందని రచయితవాదం. దేశ సమగ్రత దృష్ట్యా సమాజంలోని వివిధ వర్గాల పాత్ర ఏమిటి అనే విషయాన్ని ఇందులో చూడగలం..
Publisher : Emesco ; Paperback ; Pages : 208 ; Author : K Aravinda Rao
Reviews
There are no reviews yet.