Rudraragalu-రుద్రరాగాలు

విదేశీయుల ఆగడాలకు పుండువడిన గుండె నుండి ఆవిర్భవించిన కవిత ఇది. విదేశీ ఇజాల బానిసల వక్రభాష్యాలపై దండయాత్ర ఇది. భారతీయ ఇతిహాస పురాణాలపై తప్పుడు  కూతలు కూసిన కుహనా మేధావులపై ఎత్తిన వజ్రాయుధమిది. చీకటి విషనాగులపై డ్రాగన్లపై, కుత్తుకలు తరగడాని కుపయోగించే సుత్తీ కొడవళ్ల పై ఎత్తిన ఛత్రపతి భవానీ ఖడ్గం ఈ కవిత. దేశ-జాతి-సంస్కృతి వైభవ పరిరక్షణలో భారతీయుడు ధర్మవీరుడై నిలవాలనే సందేశమిచ్చిన – ఎత్తిన వైజయంతి పతాక ఈ కవిత.

₹150.00

Out of stock

Compare

Description

Author

Bhaskar Yogi

Reviews

There are no reviews yet.

Only logged in customers who have purchased this product may leave a review.

You may also like

Select at least 2 products
to compare