Sale!

మహేతిహాసం Mahethihaasam

“భారతాన్ని మూల గ్రంథాధ్యయనం చేయకుండానే దుష్ట పక్షపాతం పెంచుకున్నవారి కాల్పనిక గాథలు ఎన్నో అపోహలనీ, అసత్యాలనీ పోగుచేశాయి. వాటిని తూర్పారబట్టి, అసలు భారతంలోని యథార్థాంశాలను సప్రమాణంగా విశ్లేషించిన వ్యాసాలివి. మూల భారతంలోని శ్లోకాలను ఉటంకిస్తూ పూర్వాపర పరిశీలనతో రచించిన వ్యాసాలు మహాభారత స్వరూపాన్ని ఆవిష్కరించే సత్య దర్శనాలు. ” – బ్రహ్మశ్రీ  సామవేదం షణ్ముఖ శర్మ

5.00 out of 5 based on 1 customer rating
(1 customer review)

Original price was: ₹200.00.Current price is: ₹150.00.

Compare

Description

మహేతిహాసం , మరికొన్ని వ్యాసాలు 

సంక్షిప్త పుస్తక  పరిచయం : 

భారతాన్ని మూల గ్రంథాధ్యయనం చేయకుండానే దుష్ట పక్షపాతం పెంచుకున్నవారి కాల్పనిక గాథలు ఎన్నో అపోహలనీ, అసత్యాలనీ పోగుచేశాయి. వాటిని తూర్పారబట్టి, అసలు భారతంలోని యథార్థాంశాలను సప్రమాణంగా విశ్లేషించిన వ్యాసాలివి. మూల భారతంలోని శ్లోకాలను ఉటంకిస్తూ పూర్వాపర పరిశీలనతో రచించిన వ్యాసాలు మహాభారత స్వరూపాన్ని ఆవిష్కరించే సత్య దర్శనాలు.

అటుపై ఉన్న పదమూడు వ్యాసాలు సంప్రదాయ పరిజ్ఞానం, కొన్ని ఆర్ష గ్రంథాశాల విశ్లేషణ, సమకాలీన ముఖ్యాంశాల పరామర్శ, మహనీయుల స్ఫూర్తి అంశాలతో కూడినవి.

వీరి గత రచనల వలెనే ఇది కూడా సాధికారికమైన విషయా లను స్పష్టపరుస్తోంది. నేటి యువత అధ్యయనం చేయదగ్గ వీరి వ్యాసాలు విస్తృతంగా వ్యాపించవలసిన అవసరం ఉంది.

ISBN : 978-81-955401-9-8 ; Pages : 200;  Samvit Prakashan ; Paperback

 

 

 

Author

Satyadeva Prasad Khandavalli

1 review for మహేతిహాసం Mahethihaasam

  1. 5 out of 5

    (verified owner):

    Every hindu must know the truth

Add a review

Select at least 2 products
to compare