గీతా పంచామృతమ్ Gita Panchamrutham

సకల వేదాల సారభూతంగా, పంచమవేదంగా సాక్షాత్తు నారాయణ స్వరూపుడైన వేదవ్యాస భగవానుడు అందించినది శ్రీమన్మహాభారతము. బహికాముష్మికాలకు ఉపకరించే ఎన్నో స్తోత్రాలు, గీతాలు, గాథలు ఇందులో ఉన్నాయి.

కొందరు సంప్రదాయవేత్తలు ఈ మహద్గ్రంథంలోని భీష్మపర్వము నుండి ‘శ్రీమద్భగవద్గీత’, శాంతిపర్వం నుండి ‘భీష్మస్తవ రాజమ్’, ‘అనుస్మృతి’, ఆనుశాసనిక పర్వం నుండి ‘విష్ణుసహస్ర నామ స్తోత్రమ్’ నిత్యపారాయణ చేసుకోవలసినవిగా తెలియజేశారు. ఈ నాలుగేకాక వేదవ్యాసకృతమైన శ్రీమద్భాగవతములో నిర్విశేష వరబ్రహ్మస్తుతిగా చెప్పుకోదగ్గ ‘శ్రీగజేంద్ర మోక్షణమ్’ అనేది కూడా జతగా కలిపి ఈ ఐదింటిని పంచామృతాలు’గా మనకు అందజేశారు. ఇవి పారాయణ జరిగేచోట సకలదేవతలు, తీర్ధాలు, మహర్షులు సన్నిహితులై ఉంటారనేది శాస్త్రవాక్యం. ఈ పంచామృతాలు పారాయణగా చేస్తే మహాఫలితాలను కలుగజేస్తాయి. విచారణ చేస్తే బ్రహ్మజ్ఞానాన్ని ప్రకాశింపజేస్తాయి.  -సామవేదం షణ్ముఖ శర్మ : ఋషిపీఠం ప్రచురణ

100.00

Out of stock

Compare

Description

సకల వేదాల సారభూతంగా, పంచమవేదంగా సాక్షాత్తు నారాయణ స్వరూపుడైన వేదవ్యాస భగవానుడు అందించినది శ్రీమన్మహాభారతము. బహికాముష్మికాలకు ఉపకరించే ఎన్నో స్తోత్రాలు, గీతాలు, గాథలు ఇందులో ఉన్నాయి.

 

Publisher : Rushipeetham

Author

Samavedam Shanmukh Sarma

Reviews

There are no reviews yet.

Be the first to review “గీతా పంచామృతమ్ Gita Panchamrutham”

Select at least 2 products
to compare