Description
About the book :
ఆనందమయ జీవితానికి ఆరోగ్య సాధన
నేటి కాలంలో మనిషికి తన ఆరోగ్యం గురించి ఆలోచించే సమయం కేటాయించకపోవడం వలన అనేక వ్యాధులకు గురి అవుతున్నాడు.
ప్రాచీన భారతంలో మన పూర్వీకులు సహజ జీవన విధానాల ద్వారా సంపూర్ణ ఆరోగ్యమును కలిగి వారి ఐహిక, ఆధ్యాత్మిక జీవిత లక్ష్యాలను సాధించగలిగారు. అటువంటి జీవన విధానాన్ని ఈ ఆధునిక కాలంలో కూడా సాధించడానికి అవసరమైన సాధనా పద్ధతులు శాస్త్రీయంగా, సులువుగా మరియు ఆచరణ యోగ్యంగా ఈ పుస్తకంలో వివరింపబడ్డాయి.
గ్రంధకర్త డా॥ జనార్ధన్ గారు స్వతహాగా అల్లోపతీ వైద్యులయి ఉండి కూడా దేశీయ పద్ధతుల ద్వారా, ప్రకృతిని సంరక్షిస్తూ మన ఆరోగ్యాన్ని కాపాడుకొనే మార్గాలని తెలియచేసారు.
ఆరోగ్యాభిలాషులయిన ప్రతి వ్యక్తి తప్పనిసరిగా చదవవలసిన పుస్తకము.


Reviews
There are no reviews yet.