Description
About the Set :
టర్కీలోని ఖలీఫా పదవిని పునరుద్ధరించాలంటూ సాగిన ఆందోళనే ఖిలాఫత్ ఉద్యమం. ప్రపంచంలోని మరే ముస్లిం దేశంగాని, ముస్లింగాని ఈ ఉద్యమంలో పాల్గొనలేదు. భారత్ తో కానీ, భారత్ లో అప్పట్లో సాగుతున్న స్వాతంత్ర్య ఉద్యమంతోకానీ ఏమాత్రం సంబంధంలేని ఈ ఉద్యమానికి మద్దతునివ్వాల్సిందేనంటూ గాంధీజీ కాంగ్రెస్ ను ఒప్పించారు. హిందూ, ముస్లిం ఐక్యత సాధిస్తే బ్రిటిష్ పాలనను అంతంచేయవచ్చన్న ఆయన అంచనాలు తల్లక్రిందులై చివరికి ముస్లిం వేర్పాటువాదం దేశ విభజనకు దారితీసింది.
ఈ ఉద్యమ పూర్వాపరాలు, దాని పరిణామాల గురించి డా. శ్రీరంగ్ గోడ్బోలే రచించిన పుస్తకం `ఖిలాఫత్: ముస్లిం వేర్పాటువాదం-దేశవిభజన’.
2.
– భారత దేశ విభజన కు దారి తీసిన పరిస్థితులు, నేత్రుత్వ వైఫల్యం , ప్రజా సంక్షోభం , మారణహోమం …ఈ వివరాలను కూలంకుషంగ ఈ పుస్తకంలో వివరించారు, శ్రీ రాం మాధవ్ గారు.



Reviews
There are no reviews yet.