ఆర్.ఎస్.ఎస్. ఒక పరిచయం Set of 5 books RSS Primer in Telugu

ఈ సెట్ లో  ఏమి ఉన్నది ? 
 
1. సంఘమంత్ర ద్రష్ట , డా. హెడ్గేవార్ ( ఆర్ ఎస్ ఎస్ ప్రారంభకర్త జీవిత పరిచయం )
2. ఆర్. ఎస్ . ఎస్. ఏమిటి , ఎందుకు      ( ఆర్ ఎస్ ఎస్ చరిత్ర , కార్యపద్ధతి )
3. సేవ కార్యము ఎందుకు ఎలా
4. సమరసత నినాదం కాదు , నిబద్దత ( కుల వివక్షత అంతం చేయడానికి ఆర్ ఎస్ ఎస్  చేస్తున్న ప్రయత్నాలు )
5. భవిష్య భారతం ( సర్ సంఘచాలక్ , డా. మోహన్ భాగ్వ త్  గారి  ఉపన్యాస మాలిక,  వారితో ప్రశ్నోతరాలు ;  అనేక విషయాల పై  ఆర్ ఎస్ ఎస్  ద్రిష్టికోణం)

₹195.00

Out of stock

Compare

Description

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ( ఆర్.ఎస్.ఎస్. ) – ఒక పరిచయం –  5 పుస్తాకాల విశేష సెట్ 

ఆర్ ఎస్ ఎస్ అంటే ఏమిటి? ఆర్ ఎస్ ఎస్ సిద్ధాంతం ఏమిటి? చేసే పని ఏమిటి? అనే ప్రశ్నలు చాలా మందికి కలుగుతుంటాయి. ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవడానికి  ఆర్ ఎస్ ఎస్ ఒక పరిచయం అనే ఈ 5 పుస్తకాల సెట్ చదివితే అర్ధమవుతుంది.

ఈ సెట్ లో  ఏమి ఉన్నది ? 
 
1. సంఘమంత్ర ద్రష్ట , డా. హెడ్గేవార్ ( ఆర్ ఎస్ ఎస్ ప్రారంభకర్త జీవిత పరిచయం )
2. ఆర్. ఎస్ . ఎస్. ఏమిటి , ఎందుకు      ( ఆర్ ఎస్ ఎస్ చరిత్ర , కార్యపద్ధతి )
3. సేవ కార్యము ఎందుకు ఎలా
4. సమరసత నినాదం కాదు , నిబద్దత ( కుల వివక్షత అంతం చేయడానికి ఆర్ ఎస్ ఎస్  చేస్తున్న ప్రయత్నాలు )
5. భవిష్య భారతం ( సర్ సంఘచాలక్ , డా. మోహన్ భాగ్వ త్  గారి  ఉపన్యాస మాలిక,  వారితో ప్రశ్నోతరాలు ;  అనేక విషయాల పై  ఆర్ ఎస్ ఎస్  ద్రిష్టికోణం)

This set of 5 books is an important primer in Telugu on the world’s largest voluntary organisation, viz the Rashtriya Swayamsevak Sangh

Reviews

There are no reviews yet.

Only logged in customers who have purchased this product may leave a review.

Select at least 2 products
to compare