Description
సర్దార్ పటేల్వంటి జాతినిర్మాతగురించి తెలిసికొనవలసిన విషయాలన్నీ సూటిగా, సరళంగా, సుందరంగా, ఒకింత సంక్షిప్తంగా తెలియజెప్పటం, చెప్పవలసిన ఏ విషయాన్నీ వదలకుండా చెప్పటం ఈ గ్రంథంలోని విశిష్టత. అందువల్ల 42 వసంతాలు గడిచిపోయినా, దీనిలోని సుగంధం ఏమాత్రం హరించుకుపోలేదు. భారతదేశపు బిస్మార్కుగా, ఆధునికయుగపు శ్రీకృష్ణునిగా, అపర చాణక్యునిగా వర్ణింపబడిన వల్లభభాయి పటేల్గారి గురించి ఈతరం తెలుసుకొనడానికి ఇంతకుమించిన పుస్తకం దొరకదనే నమ్మకంతో దీనిని పునర్ముద్రిస్తున్నాం.
Publisher : Navayuga Bharati ; Paperback ; Pages : 112 ; Author : Veeramraju Venkateswarulu



Reviews
There are no reviews yet.