Sale!

తెలుగు ప్రాంతాలలో ఆర్ఎస్ఎస్ – Telugu Pranthalalo RSS

దాదాపుగా గత 85 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాలలోను, 80 సంవత్సరాలుగా రాయలసీమ జిల్లాలలోనూ 75 సంవత్సరాలుగా తెలంగాణ ప్రాంతంలోనూ రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ శాఖలు ప్రారంభమై నడుస్తున్నవి.

Original price was: ₹300.00.Current price is: ₹270.00.

3 in stock

Compare
Categories: , , Tags: , Brand:

Description

దాదాపుగా గత 85 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాలలోను, 80 సంవత్సరాలుగా రాయలసీమ జిల్లాలలోనూ 75 సంవత్సరాలుగా తెలంగాణ ప్రాంతంలోనూ రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ శాఖలు ప్రారంభమై నడుస్తున్నవి. అన్ని ఒకేసారి ప్రారంభం కాలేదు. పత్రికలు, ఆకాశవాణి వంటి అధునాతన ప్రచార సాధనాలను వినియోగించుకొని ఈ శాఖల విస్తరణ జరుగలేదు. అప్పటికే సుప్రసిద్ధులైన వ్యక్తులు వేదికలెక్కి ఉపన్యసించటం ద్వారా ప్రాచుర్యుం సంపాదించు కొన్నది-కొన్ని సందర్భాల్లో మాత్రమే.

సంఘ గంగా ప్రవాహాన్ని ఆంధ్రప్రాంతంలో కూడా ప్రవహింపజేయు వలెనన్న పట్టుదలతో నాగపూర్ నుండి, సమీప పట్టణాలనుండి కొందరు విద్యార్థులుగా, కొందరు ప్రచారకులుగా, విస్తారకులుగా వచ్చి ఈ ప్రాంతాలలో శాఖలు వ్యాపింపజేశారు. ఆ తర్వాత ఒక ఊరినుండి మరొక ఊరికి స్థానికుల చొరవ ఆధారంగానే వ్యాపించినవి. ఈ సందర్భంగా కార్యకర్తలు ఎదుర్కొన్న అనుభవాలు అనేకవిధాల ఆసక్తిదాయకమైనవి.

Publisher : NavaYuga Bharati ; Paperback ; Pages : 270

Reviews

There are no reviews yet.

Be the first to review “తెలుగు ప్రాంతాలలో ఆర్ఎస్ఎస్ – Telugu Pranthalalo RSS”

Select at least 2 products
to compare