Sale!

శివాజీ : అమర చిత్ర కథ Shivaji ( ACK Telugu )

Available from Guru Purnima, July 10th, 2025. Pre-bookings open.

Amar Chitra Katha on Shivaji Maharaj – First time in Telugu.

షీవజీ మహారాజ్ జీవితంపై మొదటి సారి వస్తోంది ఈ అమర  చిత్ర కథ పుస్తకం

తన యుద్ధ తంత్రంతో శతృవులను – ఉత్తరాన మొఘలులు , దక్షిణాన బహమనీలను ముప్పుతిప్పలు పెట్టిన మహావీరుడు  శివాజీ మహారాజ్.

Original price was: ₹99.00.Current price is: ₹85.00.

Compare

Description

అగమ్య సాహస పరాక్రమాలు , నేతృత్వ గుణంతో పుట్టిన నిర్భయమైన  యోధుడు, వ్యూహకర్త , గెరిల్లా యుద్ధ నిపుణుడు ,

తన యుద్ధ తంత్రంతో శతృవులను – ఉత్తరాన మొఘలులు , దక్షిణాన బహమనీలను ముప్పుతిప్పలు పెట్టిన మహావీరుడు  శివాజీ మహారాజ్.

ఆయన ప్రయత్నాల వల్ల మొఘలాయి శక్తి సన్నగిల్లి భారతదేశంలో ఒక కొత్త శక్తి ఉద్భవించింది – మరాఠాలు .

స్వరాజ్యం కోసం వారి తపన , ప్రేమ, వారిని ఒక జాతీయ ప్రతీకగా చేసింది – ఈనాటికి ఏనాటికి.

Reviews

There are no reviews yet.

Be the first to review “శివాజీ : అమర చిత్ర కథ Shivaji ( ACK Telugu )”

Select at least 2 products
to compare