Description
వీర సావర్కర్ తన జీవితం లో ఎన్నో భయంకరమైన పరిస్థితులను బ్రిటిష్ పాలన కి విరుద్ధంగా పోరాటం లో ఎదురుకున్నారు. ఎంత కఠిన శిక్ష వేసిన చలించకుండా, స్వతంత్రం వచ్చితీరుతుంది అన్న నమ్మకాన్ని వదలకుండా జీవించిన వ్యక్తిత్వం స్వాతంత్ర్యవీర సావర్కర్ ది.
అమర్ చిత్ర కథ పుస్తకాలు పిల్లలకు ఆసక్తికరంగా ఉంటాయి. తెలుగులో మొదటి సారి వీర సావర్కర్ కథ అమర్ చిత్ర కథ లో వచ్చింది. ఆ వీరున్ని మన పిల్లలకు పరిచయం చేద్దాం.


arisebharat – :
అమర్ చిత్ర కథ తెలుగు లో రావడం అందులో వీర్ సావర్కర్ గారి జీవితాని ప్రచురించడం ఆనందదాయకం .