మూల సూత్రాలు Moola Sootraalu

క్రైస్తవం ప్రపంచంలో అతి పెద్ద శాంతినిచ్చే మతంగా అభివర్ణించుకుంటోంది. క్రైస్తవం ఆచరించే దేశాలలో ఏ ఒక్క దేశంలోనైనా శాంతి, సౌభాగ్యాలు నెలకొని ఉన్నాయా? ఎందుకు ఆరాచక శక్తులు ఆ దేశాలలో పేట్రేగిపోతున్నాయి?

100.00

5 in stock

Compare

Description

క్రైస్తవం ప్రపంచంలో అతి పెద్ద శాంతినిచ్చే మతంగా అభివర్ణించుకుంటోంది. క్రైస్తవం ఆచరించే దేశాలలో ఏ ఒక్క దేశంలోనైనా శాంతి, సౌభాగ్యాలు నెలకొని ఉన్నాయా? ఎందుకు ఆరాచక శక్తులు ఆ దేశాలలో పేట్రేగిపోతున్నాయి? ఇస్లాం శాంతిని బోధించే మతంగా ప్రచారం చేసుకుంటోందనే విషయం మనందరికే తెలిసినదే. ఇస్లాం నుండి ఎందుకు తీవ్రవాదం పుట్టింది ? ఆ మత గ్రంథాలు తీవ్రవాదాన్ని బోధిస్తున్నాయా ! లేక ఆచరించేవారిలో లోపమా! ఈ ఆరాచకానికి, తీవ్రవాదానికి కారణాలు ఏమిటి? ఆ మతగ్రంథాలా !

మూలసూత్రాలు సందేశం ఏమిటి? హిందుత్వం ప్రపంచానికి ఏ మార్గాన్ని సూచించింది ?

Paperback; Publisher : Dharma Jagran Vibhagamu ;Pages: 124

Reviews

There are no reviews yet.

Be the first to review “మూల సూత్రాలు Moola Sootraalu”

Select at least 2 products
to compare