Sale!

శ్రీలలితా సహస్రనామ స్తోత్రం-ప్రవచనం Sri Lalita Sahasranama Pravachanam

లలితాసహస్రనామంతో తుల్యమయిన మరో సహస్రనామస్తోత్రాన్ని చెప్పడం కష్టమని పెద్దలంటుంటారు. అందులో ఒక అక్షరం కూడా అనవసరమయినది కనపడదు. వశిన్యాదిదేవతలు అమ్మవారి అనుగ్రహంతో ఆ స్తోత్రాన్ని చెయ్యడమే దానికి ప్రధానమయిన కారణం.

Original price was: ₹600.00.Current price is: ₹540.00.

Out of stock

Compare

Description

లలితాసహస్రనామ స్తోత్రం మిగిలిన సహస్రనామస్తోత్రాల వంటిది కాదు. వశిన్యాదిదేవతలు చేసిన స్తోత్రాన్ని వ్యాసభగవానుడు బ్రహ్మాండ పురాణంలో మనకి అందించాడు. అది సాక్షాత్తుగా అమ్మవారే అనుగ్రహించి శక్తినిచ్చి వశిన్యాదిదేవతలచేత పలికించింది.

ప్రతిరోజూ ఈ స్తోత్రాన్ని చదివితే ఏం జరుగుతుందన్న విషయాన్ని అమ్మవారు స్వయంగా ఒక పెద్ద దేవతాసభలో చెప్పింది. లలితాసహస్రనామంతో తుల్యమయిన మరో సహస్రనామస్తోత్రాన్ని చెప్పడం కష్టమని పెద్దలంటుంటారు. అందులో ఒక అక్షరం కూడా అనవసరమయినది కనపడదు. వశిన్యాదిదేవతలు అమ్మవారి అనుగ్రహంతో ఆ స్తోత్రాన్ని చెయ్యడమే దానికి ప్రధానమయిన కారణం.

Author : Chaganti Koteshwara Rao ; Harback ; Pages: 848 ;

Publisher : Emesco

Author

Chaganti Koteswara Rao

Reviews

There are no reviews yet.

Be the first to review “శ్రీలలితా సహస్రనామ స్తోత్రం-ప్రవచనం Sri Lalita Sahasranama Pravachanam”

You may also like

Select at least 2 products
to compare