Description
ఒక ధర్మం శక్తి, ఆ ధర్మానికి చెందిన వ్యక్తుల సంఖ్యపై గాక, దానిని ఆచరించే వ్యక్తుల స్వభావం మీద ఆధారపడి ఉంటుంది. హిందూ ధర్మ సిద్దాంతాలకు అనుగుణంగా తన జీవితాన్ని తీర్చి దిద్దుకునే హిందువుడే హిందూ ధర్మానికి ఉత్తమ ప్రచారకుడు. అట్టి మహా పురుషుల వల్లనే హిందూ ధర్మం నేటికి నిలచి ఉన్నది.
Publisher : Jan Chaitanya Adhyatmik Kendra; Pages :272; PaperBack
Reviews
There are no reviews yet.