Description
పుస్తకం గురించి :
సీతా స్వయంవరానికి, సీతారాముల వివాహానికి ఏడాదికి పైగా గ్యాప్ ఉన్నది. సీతను వివాహం చేసుకోవడానికో… స్వయంవరంలో పాల్గొనడానికో.. రాముడు మిథిలకు వెళ్లలేదు. మిథిలలో రాజర్షి జనకుడి దగ్గర ఉన్న మహా ధనుస్సును చూడటానికి మాత్రమే రాముడు వెళ్లాడు. అక్కడ ధనుస్సును చూశాక దాన్ని ఎక్కుపెట్టాల్సి వచ్చింది. అప్పటికి సీతాస్వయంవరం జరిగి చాలాకాలమైంది.
Sahithi books ; Pages :416 ;


Reviews
There are no reviews yet.