Sale!

రుద్రమదేవి Rudramma Devi

Original price was: ₹300.00.Current price is: ₹290.00.

1 in stock

Compare

Description

ఆడది అంటే అబల కాదు ఆదిపరాశక్తి అని అక్షరాల నిరూపించి వీరోచిత జీవన అభ్యున్నతితో తన రాజ్యం సస్యశ్యామలమై ప్రజలందరూ సుఖసంతోషాలతో విలసిల్లే విధంగా ఎన్నో మంచి కార్యాలను చేపట్టి వారికి అండగా ఉంటూ చాలామందిలో ముఖ్యంగా మహిళలలో ధీరోదాత్త గుణాలను ద్విగుణీకృతము చేసిన కాకతీయ వంశాంకురం మరియు పట్టపురాణి “రాణీ రుద్రమదేవి” మన ఆదర్శమూర్తి, మహిళలందరికీ గొప్ప స్ఫూర్తి.

Publisher : Emesco : Author : Shri Nori Narasimha Sastry ; Paperback : Pages : 424

Reviews

There are no reviews yet.

Only logged in customers who have purchased this product may leave a review.

You may also like

Select at least 2 products
to compare